Saturday, May 11, 2024
- Advertisement -

హైద‌రాబాద్‌లోని అమ్మాయి గంటకు రేటు ఎంతో తెలుసా?

- Advertisement -

ఆన్‌లైన్ సెక్స్ వ్య‌భిచారం కాసులు కురిపిస్తోంది. ఈ ఆన్‌లైన్‌లోనే అమ్మాయిల‌ను బుక్ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే సదుపాయం ఉండటంతో వారి దందాకు అడ్డు లేకుండా పోయింది. ఇక్కడ ఎలాంటి సమస్యలు లేకపోవడంతో సెక్స్ వర్కర్లకు ఇది ఓ ఆయుధంగా మారింది. కామ్ గా ఖరీదైన నివాసం ఉంటూ…సెక్స్ దందాను సాగిస్తున్నారు.

ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో ఇలా గుట్టు చ‌ప్పుడు కాకుండా సీక్రెట్‌గా సాగుతున్న ప‌లు దందాల గుట్టును పోలీసులు ర‌ట్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు హైద‌రాబాద్‌లోని కాస్ట్‌లీ ఏరియాల్లో ఒక‌టైన మాదాపూర్ లో ఇలాగే సాగుతున్న హైటెక్ వ్యభిచార కేంద్రం గుట్టును సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌ మెంట్‌లో కొద్ది రోజులుగా గుట్టు చ‌ప్పుడు కాకుండా సెక్స్ రాకెట్ న‌డుస్తోంది. దీనిపై ఉప్పందుకున్న పోలీసులు సోదాలు నిర్వహించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మాదాపూర్‌ పోలీసుల సాయంతో ముగ్గురు యువకులు, యువతిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్ర, కోల్‌కతా నుంచి యువతులను మాదాపూర్‌ తీసుకొచ్చి వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు. ప్రధాన నిందితుడు సలీం పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఇక్కడ అమ్మాయిలను బుక్ చేసుకోవాలంటే ఓ రెంజ్ లో చెల్లించాల్సిందే. అమ్మాయిల‌ను బ‌ట్టి రేటు ఉంటుంది. వీరు గంట‌ల‌కు రూ. 5 వేల నుంచి రూ.15 వేల వ‌ర‌కు అమ్మాయిల‌ను, అటు వైపు పార్టీల‌ను బ‌ట్టి రేట్లు వ‌సూలు చేస్తున్నారు. ఇక ఇత‌ర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన అమ్మాయిలకు వారం రోజుల‌కు రూ.50 నుంచి 60 వేల వ‌ర‌కు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Related

  1. ఫేస్‌బుక్‌ లో పరిచమైయిన అమ్మాయిని రేప్ చేశాడు
  2. మీ లవర్ ముందు వేరే అమ్మాయిని చూస్తే ఏమ‌వుతుంది ?
  3. శృతీహాస‌న్‌ రేటు ఎంతో తెలుసా?
  4. వామ్మో.. అన‌సూయ రేటు ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -