Tuesday, April 30, 2024
- Advertisement -

యాంకర్‌ శ్యామల యాంకరింగ్ ఎందుకు చేయడం లేదంటే..?

- Advertisement -
Shocking Fact About Anchor Syamala Personal life

ప్రస్తుతం తెలుగు బుల్లి తెరపై లేడీ యాంకర్స్‌ చాలా మంది ఉన్నారు. అయితే సుమ స్థాయిలో ఏ లేడీ యాంకర్ గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. సుమకు పెళ్లి అయ్యి.. పిల్లలు ఉన్నా.. కూడా తనదైన శైలిలో యాంకరింగ్‌ చేసుకుంటూ దూసుకెళ్తోంది. ఇక సుమ తర్వాత పద్దతిగా, హుందాగా యాంకరింగ్‌ చేసే వారిలో ముందు వరసలో శ్యామల ఉంటుంది. పెళ్లి అయినా శ్యామల.. పద్దతిగా.. హుందాగా యాంకరింగ్‌ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్యామలకు పెళ్లి అయిన విషయం చాలా మందికి తెలిసిందే.

అయితే పెళ్ళి చాలా కాలం అయిన శ్యామలకు ఇన్నాళ్లుగా పిల్లలు లేరు. కెరీర్‌ కారణంగా ఈ అమ్మడు పిల్లలకు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజా శ్యామల గర్బవతి అని వెళ్లడి అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టైంలో తాను గర్బవతిని అంటూ శ్యామల ప్రకటించింది. తనకు కొత్తగా బాయ్‌ ఫ్రెండ్‌ లేదా గర్ల్‌ ఫ్రెండ్‌ రాబోతుంది అంటూ శ్యామల చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి షోలు కానిస్తున్న శ్యామల కొన్నాళ్లు బ్రేక్‌ తీసుకుని మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే తల్లయిన తర్వాత యాంకర్స్‌ మళ్లీ ఫాంలోకి రావడం కష్టమే. కొందరికి మాత్రమే పిల్లలు అయిన తర్వాత యాంకరింగ్‌ సాధ్యం అయ్యింది. మరి శ్యామలకు అది సాధ్యం అయ్యేనా చూడాలి. శ్యామల అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా సినిమాల్లో నటించాలని ఉందంటూ ఈమె పేర్కొంది. 

{youtube}ZIySyKWq8YQ{/youtube}

Related

  1. పార్టీలో రెచ్చిపోయిన యాంకర్ శ్యామల
  2. పైట జారితే ఊరుకునేది లేదు- యాంకర్ శ్యామల
  3. అందరినీ ఘోరంగా మోసం చేసిన యాంకర్ శ్యామల!
  4. పవన్ అభిమానుల పై హరీష్ శంకర్ సంచలన ట్విట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -