Wednesday, May 22, 2024
- Advertisement -

అఖిల్ ఇచ్చిన దెబ్బతో.. నాగార్జున తన ఫోన్ నెంబర్ మార్చేశాడా..?

- Advertisement -
Did Nagarjuna Changed His Number Effect Of Akhil’s Marriage Cancellation

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసిన అక్కినేని నాగార్జున పేరే వినిపిస్తోంది. ఒక ప్రక్కన అఖిల్ పెళ్లి క్యాన్సిల్ కావడం.. మరో ప్రక్క ఓం నమో వెంకటేశాయా పెద్ద డిసాస్టర్ కావడ.. ఈ రెండు నాగార్జునకు పెద్ద తలనొప్పిగా మారాయి. అయితే నాగార్జున జరుగుతున్న వాటి గురించి పట్టించుకోకుండా రాజుగారి గది 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వచ్చింది.

ఒక సినిమా ప్లాప్ అయితే మన హీరోలు ఎప్పుడు బాధపడరు.. ఎందుకంటే తర్వాత సినిమా సూపర్ హిట్ అయేలా చూసుకుంటారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే అఖిల్ పెళ్లి క్యాన్సిల్ విషయంలో నాగార్జునకు అందరూ కాల్ చేసి తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారట. నిజంగానే అఖిల్ పెళ్లి క్యాన్సిల్ చేశారా.. ఎందుకు రద్దు చేశారు అని అడిగిన ప్రశ్నలే పదే పదే అడుగుతున్నారట. అందుకే ఈ కారణం వల్ల నాగార్జున తన ఫోన్ నెంబర్ మార్చేశాడని ఫిల్మ్ నగర్లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.

దీనిలో నిజం ఏంటో తెలియదు గానీ కొడుకు పెళ్లి రద్దు అయినప్పుడు ఏ తండ్రికైనా బాధగా ఉంటుంది. ఒంటరిగా ఉంచకుండా ఇలా విసిగిస్తే ఎవరికైనా చిరాకు వస్తుంది కదా. ఇకపోతే అఖిల్ మరియు శ్రియ పెళ్లి తర్వాత విడిపోయే బదులు ఇప్పుడు విడిపోవడమే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ మేటర్ ఇంతటితో వదిలేస్తే అందరికి మంచిదే. 

Related

  1. అఖిల్, శ్రియాల మధ్య గొడవ పెట్టిన అమ్మాయి ఎవ‌రో తెలుసా..?
  2. సమంతను పట్టి పీడిస్తున్న నాగార్జున.. ఎందుకంటే..?
  3. కు అఖిల్ తలనొప్పిగా మారాడు.. అసలు ఏం జరిగింది..?
  4. ఆ స్టార్ హీరోకు నాగార్జున‌కు గొడవ.. కారణం ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -