Saturday, April 27, 2024
- Advertisement -

డబ్బులకు టెంప్ట్ అయిన కాజల్.. అందుకే బెడ్, బాత్రూం సీన్స్..!

- Advertisement -

టాలీవుడ్ లో కాజల్ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాధించుకుంది. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండటం కష్టం కానీ కాజల్ మాత్రం 13ఏళ్లకు పైగా ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది అంటే తన నటన తన క్రేజ్ వల్ల అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ భామ బోల్డ్ వెబ్ సిరీస్ లో ఊహించని రెంజ్ లో కనిపించబోతుందట. ఇప్పటివరకు అందరి హీరోల సరసన కాజల్ నటించింది.

ఇక నెక్స్ట్ కాజల్ వెబ్ సిరీస్ లతో కూడా బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ లో ప్రియాంకా చోప్రా నటించిన క్వాంటికో సిరీస్ త్వరలో ఇండియన్ లాంగ్వేజెస్ లో రీమేక్ కానుంది. హిందీ తమిళ్ తెలుగులో అగ్ర తారలతో రూపొందించాలని బడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ప్లాన్ చేస్తోంది. అయితే సిరీస్ లో ప్రియాంక బోల్డ్ పాత్రలో కనిపించింది. ఇప్పుడు అదే పాత్రలో కాజల్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్వాంటికో సిరీస్ లో బెడ్ సీన్స్ , బాత్రూమ్ రొమాంటిక్ సీన్స్ మామూలుగా ఉండవు.

ప్రియాంక రెచ్చిపోయి మరి నటించింది. ఇక అలాంటి పాత్ర చేయడానికి కాజల్ ఒప్పుకుంటే సాహసమే అని చెప్పాలి. నెట్ ఫ్లిక్స్ సంస్థ సిరీస్ ల కోసం ఏ స్థాయిలో ఖర్చు చేస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక కాజల్ లాంటి బ్యూటీని అలాంటి పాత్ర కోసం ఒప్పించడానికి వాళ్ళు రెమ్యునరేషన్ కూడా బానే ఇస్తున్నారట. ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునరేషన్ కంటే రెండు రెట్లు ఎక్కువగా ఈ సీరిస్ కోసం కాజల్ కి ఇస్తున్నారట. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా ఒక చిత్రంలో నటిస్తోంది.

అదిరిందికి శ్రీముఖి వచ్చింది.. రవి వెళ్ళాడు.. ఏంటి ఈ డ్రామా ?

బిగ్ బాస్ వాళ్ళు నన్ను మోసం చేశారు : నటి కస్తూరి

బెడ్ రూమ్ సీన్స్ చేసి తప్పు చేశాను : ఆండ్రియా

పవన్ ఫ్యాన్స్ జోలికి వెళ్లిన దేవి నాగవల్లి.. ఏమైంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -