Sunday, April 28, 2024
- Advertisement -

సంగీత దర్శకుల రెమ్యునరేషన్స్ ఇలా ఉంటాయి..!

- Advertisement -

సినిమా ఏ రెంజ్ లో తీసిన.. హీరోలు, హీరోయిన్స్ ఎవరైన.. దర్శకుడు ఎవరైన సరే.. సినిమాకి సంగీతం చాలా అవసరం. మ్యూజికల్ హిట్ సినిమాలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. సినిమాలోని పాటలు హిట్ అవుతే సినిమా సగం హిట్ అయినట్లే అని టాలీవుడ్ లో అంటూ ఉంటారు. మంచి పాటలతో నేపథ్య సంగీతంతో ఆకట్టుకుని సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే సంగీత దర్శకుల పారితోషికం ఎంతెంత ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు మన సంగీత దర్శకుల పారితోషకాలు చూద్దాం.

1) ఎ. ఆర్.రహమాన్ : 5 కోట్లు (కొన్నిసార్లు ఆపైనే)

2) దేవి శ్రీ ప్రసాద్ : 2 కోట్లు

3) ఎం.ఎం.కీరవాణి : 1.5 కోట్లు(కొన్నిసార్లు ఆపైనే)

4) మణిశర్మ : 1.5 కోట్లు

5) అనిరుథ్ రవిచందర్ : 2 కోట్లు

6) గోపి సుందర్ : 0.50 కోట్లు

7) మిక్కీ జె మేయర్ : 0.75 కోట్లు

8) హిప్ హాఫ్ తమిజా : 0.70 కోట్లు

9) జిబ్రాన్ : 0.50 కోట్లు

10) ఎస్.ఎస్.తమన్ : 1 కోటి

11) హారిస్ జయరాజ్ : 1 కోటి

12) యువన్ శంకర్ రాజా : 2 కోట్లు

13) అనూప్ రూబెన్స్ : 0.50 కోట్లు

14) జి.వి.ప్రకాష్ : 0.60 కోట్లు

15) వివేక్ సాగర్ : 0.50 కోట్లు

మన స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్స్ ఇలా ఉన్నాయి..!

‘బిగ్ బాస్4’ ఇంటి సభ్యుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

బిగ్ బాస్ లో వినిపించే వాయిస్ ఇతనిదే..!

మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -