Friday, April 19, 2024
- Advertisement -

లాక్ డౌన్ లో ప్రియుడితో సరసాలు.. పెళ్లికి ముందే హల్చల్ చేస్తున్న శృతిహాసన్!

- Advertisement -

నటిగా మంచి పేరు సంపాదించుకున్న శృతి హాసన్ ప్రేమ వ్యవహారంలో ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. గతంలోమైకెల్ కోర్స్లేతో పీకల్లోతులో ప్రేమలో మునిగిపోయిన ఈ అమ్మడు తరువాత అతని ప్రేమ నుంచి బయటకు పడి అతనితో బ్రేకప్ చెప్పి తిరిగి తన దృష్టిని సినిమా వైపు మళ్లించింది. అయితే ఈ మధ్య కాలంలోప్రముఖ ఆర్టిస్ట్ శాంతను హజారికతో కలిసి సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఈ క్రమంలోనే శృతిహాసన్ మరోసారి ప్రేమలో పడింది అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.

తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ సరసన క్రాక్ సినిమా ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న శృతిహాసన్ ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తన ప్రియుడు హజారేతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం నడుస్తోందని ప్రత్యేకంగా చెప్పకపోయినా సోషల్ మీడియా వేదికగా వీరు చేసే పోస్టులు వీరి మధ్య ఉన్న సాహిత్యం చూస్తే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also read:ఎన్టీఆర్ కు కరోనా రావడానికి కారణం వాళ్లేనా?

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు లేకపోవడంతో శృతిహాసన్ తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శృతిహాసన్ షేర్ చేసిన పోస్ట్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో శృతి హాసన్ తన ప్రియుడు శాంతను బుగ్గలను లాగేస్తూ శ్రుతి హాసన్ హల్చల్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:సుడిగాలి సుధీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న గెటప్ శ్రీను.. ఏం చేశాడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -