Friday, March 29, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కు కరోనా రావడానికి కారణం వాళ్లేనా?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాను ఇటీవలే కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే.తనకు కరోనా పాజిటివ్‌గా కన్ఫమ్ కావడంతో కుటుంబ సభ్యులంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నామని, ఎవరూ ఆందోళన చెందొద్దు ఈమధ్య కాలంలో నన్ను కలిసిన వారు కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్ కు కరోన రావడానికి కారణం ఎవరు అనే సందేహం అభిమానుల్లో నెలకొంది .

అయితే ఎన్టీఆర్ కు కరోనా రావడం వెనక అసలు కారణాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. కొన్ని రోజుల కింద తన పదో వివాహ వార్షికోత్సవ వేడుకలను అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సెలబ్రేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దీనికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆ వేడుకకు హాజరైన వారివల్లే ఎన్టీఆర్ కు కరోనా వచ్చి ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

Also read:వామ్మో.. ఆ పని చేసిన నిహారిక కొణిదెల.. త్వరలోనే వీడియో కూడా?

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా రావడంతో అభిమానులలో ఆందోళనతో పాటు తీవ్ర నిరాశకు లోనయ్యారు. నెల 20వ తేదిన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు తాను ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ ఇవ్వనున్నారు అని తెలిసి ఫ్యాన్స్ సంబరాలు జరపాలని ఏర్పాట్లు చేసుకున్నారు.మరోవైపు కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతే “ఆర్ఆర్ఆర్” షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు దర్శకుడు రాజమౌళి.

Also read:ఆ కోరిక తీరకుండానే చనిపోయిన TNR.. చివరి వరకు అదే ధ్యాసలో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -