శింబుతో త్రిష పెళ్లి జరగబోతుందా.. ఏం జరిగింది ?

- Advertisement -

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన త్రిష.. కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాధించుకుంది. ఇప్పటికి వరస ఆఫర్స్ తో దూసుకెళ్తోంది. గతంలో త్రిష వరుణ్‌ మణియన్‌‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని తీరా పెళ్లి సమయం వచ్చేసరికి నో చెప్పేసింది. ఆ తర్వాత కొంత కాలం పెళ్లి గురించి మాట్లాడలేదు.

ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ కోలీవుడ్ వివాదాస్పద హీరో శింబుతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రిష,శింబుల పెళ్లికి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ముహూర్తం పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల శింబు తండ్రి, టి.రాజేందర్ ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలెక్షన్స్ కి సంబంధించిన ఈ ప్రెస్ మీట్ లో మీడియా నుండి శింబు, త్రిషల పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

- Advertisement -

అయితే రాజేందర్ వీటికి సమాధానం చెప్పకుండా ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తర్వాత టాపిక్ మార్చేసి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. ఈ వార్తలను కొట్టిపారేయకుండా స్కిప్ చేయడంతో సందేహాలు మొదలయ్యాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాలి. త్రిష- శింబు జోడీగా రెండు సినిమాల్లో నటించారు. ఈ రెండు మంచి హిట్ అయ్యాయి.

కాజల్ కోసం పడిగాపులు కాస్తున్న చిరు..?

బిగ్ బాస్ లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ మోనాల్ కే.. ఎంతంటే ?

మహేష్ బాబుకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

లూసిఫర్ రీమేక్ విషయంలో వినాయక్ కి చిరు పెద్ద షాక్..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -