Friday, March 29, 2024
- Advertisement -

మహేష్ బాబుకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

- Advertisement -

టాలీవుడ్ లో మహేష్ బాబు కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మహేష్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పెద్ద పండగనే. మహేష్ కు సూపర్ క్రేజ్ తెచ్చి పెట్టింది మాత్రం ఒక్కడు సినిమా. ఈ సినిమా నుంచి మాస్ హీరోగా మహేష్ ఎదిగాడు. ఇక అప్పటి నుంచి మహేష్ వెనదిరిగి చూసుకోలేదు. ఇక రీసెంట్ గా మహేష్ మూడు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు హిట్లు అందుకున్నాడు. మహేష్ బాబుకు ఇద్దరు పిల్లలు. ఒక బాబు, ఒక పాప. మహేష్ రీసెంట్ గా ఏఎంబీ థియేటర్స్ రూమంలో బిజినెస్ లోకి కూడా దిగాడు. అలానే తన సినిమాలో ఒక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. మహేష్ బాబు ఒక్క సినిమాకి 20 నుండి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. మహేష్ బాబుకు కాఫీ అంటే చాలా ఇష్టమట. అలానే బిరియానీ అంటే కూడా మహేష్ కు చాలా ఇష్టమట.

ఇక మహేష్ బాబుకు ఇష్టమైన హీరో సూపర్ స్టార్ క్రృష్ణ అంటే చాలా ఇష్టమట. అలానే హీరోయిన్స్ అయితే శ్రీదేవి, త్రిష అంటే ఇష్టమట. ఇక ప్రస్తుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా అలానే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

కాజల్ అగర్వాల్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?

అనుష్క తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే నా..?

నాగార్జున మాటలు నన్ను బాధ కలిగించింది : స్వాతి దీక్షిత్

అల్లు అర్జున్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -