Sunday, May 19, 2024
- Advertisement -

ఉదయభాను వ్యవహారం పై సునీత సంచలన కామెంట్స్

- Advertisement -
Singer Sunitha Responds To Udaybhanu Comments

యాంకర్ ఉదయభాను.. ఆ మధ్య ఓ ఇంతర్వ్యూలో ఓ సింగర్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఓ ప్రోగ్రాంలో ఒక సింగర్ తనను స్టేజ్ మీదకు పిలవకుండా అవమానించిందని.. తనను తక్కువ చేయడానికి ప్రయత్నించిందని.. విమర్శలు చేసింది ఉదతభాను. కాకపోతే ఆ సింగర్ పేరు చెప్పకపోయినా.. ఆ సింగర్ సునీతే అని ఆ తర్వాత అందరికీ అర్ధం అయింది.

ఉదయభాను చేసిన విమర్శలపై.. సునీత స్వయంగా స్పందించింది. ఉదయభాను విమర్శించింది తననేనని.. ఐతే తానేమీ ఉద్దేశపూర్వకంగా ఎవరినీ హర్ట్ చేయనని సునీత చెప్పిది. తనతో ఏదైనా సమస్య ఉంటే ఉదయభాను తనతోనే స్వయంగా మాట్లాడవచ్చని.. ఎక్కడో ఇంటర్వ్యూలో తనను ఉద్దేశించి విమర్శలు గుప్పించాల్సిన పని లేదని సునీత తెలిపింది. మరోవైపు తన సమకాలీన గాయని ఉషతో తనకు మంచి సంబంధాలు లేవని సునీత ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఎందుకోగానే.. మొదటి నుంచి ఉషతో కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేదాని కాదని.. తనతో సరిగా మాట్లాడేది కాదని సునీత తెలిపింది. చిన్నప్పటి నుండి తనకు కొన్ని హద్దులు గీసుకుని అందులో ఉంటానని..  తన కంఫర్ట్ జోన్లోకి ఎవరినీ రానివ్వనని.. కాబట్టి చాలామంది తనను అపార్థం చేసుకుంటారని.. పొగరని అనుకుంటారని సునీత తెలిపింది. చిన్నతనం నుంచి ఒక ఇన్ సెక్యూర్ ఫీలింగ్ వల్ల.. తక్కువ వయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల ఎవరేమనుకుంటారో అని ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదని.. రిజర్వ్డ్‌గా ఉండేదాన్నని.. అందువల్ల జనాలకు తప్పుడు అభిప్రాయం కలిగి ఉండొచ్చని సునీత ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

{youtube}QikS4_ta4VI{/youtube}

Related

  1. ఎఫైర్స్ పై నిజాలు బయట పెట్టిన సునీత!
  2. సింగర్ సునీత పై మరో రూమర్
  3. ఉద‌య‌భాను కోపానికి కారణం అదే: సింగర్ సునీత
  4. “రాగం” సింగర్ సునిత నిజజీవితమేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -