Thursday, April 25, 2024
- Advertisement -

తరుణ్.. ఆర్తి అగర్వాల్ ఎఫైర్.. అందుకే విషం తాగిందా..?

- Advertisement -
Roja Ramani About Tarun And Aarti Agarwal Love Affair

హీరో తరుణ్ కి కేరీర్ మొదట్లో ఎలాంటి పాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. లవర్ బోయ్ గా బాగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలానే ఆర్తి అగర్వాల్.. కూడా కేరీర్ మొదట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే వీరిద్దరు అప్పట్లో ప్రేమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో ఆర్తి అగర్వాల్ ఆస్పత్రిలో చేరడానికి కారణం.. ఆమె విషం తాగేయడమే.

దీనికి కూడా తరుణ్ తో బేధాభిప్రాయాలనే మాటలు వినిపించాయి. తరుణ్ తల్లి.. సీనియర్ యాక్ట్రెస్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన రోజా రమణి.. కొడుకుపై వచ్చిన రూమర్స్ కు స్పందించారు. నిజానికి వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. నువ్వు లేక నేను లేను 100 డేస్ ఫంక్షన్ లో ఆర్తితో ఒక్కసారి మాట్లాడానంతే. తను చాలా మంచి అమ్మాయి. అమె ఎందుకు విషయం తాగిందో మీడియాకి బాగా తెలుసు. తరుణ్ తో రిలేషన్ షిప్ గురించి అయితే మాత్రం అసలు కాదు’ అని చెప్పి రోజారమణి.. వాళ్లిద్దరు మేజర్స్ అని.. మంచి సంపాదనపరులైన తరుణ్-ఆర్తి అగర్వాల్ లు పెళ్లి చేసుకోవాలని భావిస్తే.. ఎవరు ఆపగలరని నిలదీశారు.

నిజానికి వాళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలమొ అనుకుంటే.. మా సపోర్ట్ ఉన్నా లేకున్నా చేసుకునేంతటి స్థాయి వారికి ఉంది. నిజంగా ప్రేమించి ఉంటే.. మా అబ్బాయి మాకు ఈ విషయం చెబితే.. మేమైనా పెళ్లి చేసేవాళ్లం. కానీ వారి మధ్య అలాంటిదేమీ లేవు. అవన్నీ రూమర్స్ మాత్రమే. తను వేరే పెళ్లి చేసుకుంది కదా. తరుణ్ తో ప్రేమలో ఉంటే.. పెళ్లి చేసుకునేది కాదు కదా’ అంటూ తన వాదనను సరిగానే వినిపించారు రోజా రమణి.

{youtube}xGkg3Qdt0Wo{/youtube}

Related

  1. ఆర్తి అగర్వాల్‌ చనిపోవడానికి అసలు కారణం వాళ్లే.. ఇదిగో సాక్ష్యం
  2. రవి, శ్రీముఖిల ఎఫైర్ పై నిజాలు బయట పెట్టిన ధనరాజ్
  3. కాజల్ లవ్ ఎఫైర్ ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు!
  4. అతనితో డేటింగ్ చేశా.. రాజ్ తరుణ్ తో ఎఫైర్..

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -