Tuesday, May 14, 2024
- Advertisement -

మెగా హీరోయిన్‌తో అఖిల్ రొమాన్స్‌..!

- Advertisement -

ఎస్ ఎస్ రాజమౌళి ఎలాంటి దర్శకుడో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ దర్శకుడు కొడుకు ఎస్ ఎస్ కార్తీకేయ. ప్రస్తుతం కార్తీకేయ తన తండ్రి దగ్గర సహాయ దర్శకుడు పని చేస్తున్నాడు. అయితే అక్కినేని అఖిల్, మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరో హీరోయిన్లు గా ఓ చిత్రం రూపొందింది. ఈ చిత్రంకు దర్శకుడిగా ఎస్ ఎస్ కార్తీకేయ పని చేశారు.

అదేంటి అఖిల్, నిహారిక లు చేసింది ఒక్కో సినిమానే కదా… ఎస్ ఎస్ కార్తీకేయ డైరెక్టర్ గా ఎప్పుడు పరిచయం అయ్యాడు అనే డౌట్ వచ్చింది కదా.. అయితే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే… అక్కినేని అఖిల్ హీరో కాకముందు అలాగే నిహారిక హీరోయిన్ కాకముందు… రాజమౌళి కొడుకు ఎస్ ఎస్ కార్తీకేయ ఓ షార్ట్ పీల్మ్ తీసాడు.

ఆ షార్ట్ ఫిల్మ్ లో హీరోగా అఖిల్ చేయగా హీరోయిన్ గా నిహారిక నటించిందట. ఎప్పుడో కంప్లీట్ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ మాత్రం చేయలేదు. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ ను విడుదలకు సిధ్ధం చేస్తున్నారు. సో మరి అఖిల్, నిహారిక కలిసి నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో చూడాలి మరి.

Related

  1. ‘మొదటి పెళ్లి చూపులు’ తో ఊహించని షాక్ ఇచ్చిన నిహారిక!
  2. ఖైదీ సినిమాలో నిహారిక ?
  3. నితిన్ కి ఆఫర్ ఇచ్చిన అఖిల్!
  4. అఖిల్… నిశ్చితార్థం ఎప్పుడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -