Friday, May 3, 2024
- Advertisement -

తాప్సీని నిలువునా ముంచేశాడు! ఎవరు..?

- Advertisement -
Tapsee Shocking Comments

టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు ఢిల్లీ బ్యూటీ తాప్సీ కి. దాంతో టాలీవుడ్ కలిసి రాకపోవడంతో బాలీవుడ్ కు పరిగేట్టింది. బాలీవుడ్ లో పింక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ బిగినింగ్ నుంచి కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తూనే పాపులర్ అయ్యింది. బాలీవుడ్ వరస ఆఫర్స్ దక్కించుకుంటున్న ఈ భామ తాజా మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. తన యాక్షన్ పార్ట్ గమనించకుండా కేవలం స్కిన్ షో కోసమే వినియోగిస్తోందంటూ గతేడాది కామెంట్లు చేసిన తాప్సీ.

మళ్లీ ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో టాలీవుడ్ కంజూష్ గాళ్లంటూ ఎక్కేసింది. తనను సినిమాకు తీసుకుని రెమ్యూనరేషన్ సరిగా ఇవ్వకుండా మోసం చేశారంటూ టాలీవుడ్‌ని అన్నది. అంతేకాకుండా షూటింగ్ కంప్లీటయిన తర్వాత ప్రొడ్యూసర్ నకిలీ చెక్కులిచ్చాడని, డబ్బింగ్ కూడా తనతో కాకుండా వేరే ఆర్టిస్ట్‌తో చెప్పంచుకున్నారనీ, ఇలా తనను దక్కా్ల్సిన మనీ అందలేదంటూ వాపోయింది. కానీ మోసం చేసిన ప్రొడ్యూసర్ పేరు మాత్రం బయటకు చెప్పకపోవడం విశేషం.. అయితే.. తెలుగులో ఇంతకాలం ఫీల్డ్‌లోవున్న తాప్సీ ఇప్పుడెందుకు ఈ టాపిక్ బయట పెట్టిందనేది విషయం.. ఇది ఇలా ఉండగా తెలుగులో ఒక నూతన నిర్మాణ సంస్థ ఒక యంగ్ దర్శకుడితో నిర్మించబోతున్న ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో తాప్సీ ఎంపిక అయినట్లుగా తెలుస్తోంది.

Related

  1. హీరోయిన్ తాప్సీ ‘రేప్’ గోల
  2. రొమాన్స్ లో ఆ హీరో చాలా బిజీ..
  3. యంగ్ హీరో తో ప్రేమలో మునిగి తేలుతోన్న త్రిష!
  4. హీరోయిన్ షీలా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -