Friday, May 17, 2024
- Advertisement -

యంగ్ హీరో తో ప్రేమలో మునిగి తేలుతోన్న త్రిష!

- Advertisement -
trisha love in young hero

మూడున్న‌ర ప‌దుల వయసు ఉన్న హీరోయిన్ త్రియ ఏ టైంలో పారిశ్రామిక‌వేత్త వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుని.. అతని నుంచి విడిపోయిందో.. అప్పటి నుంచి త్రిష ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతోంది. వ‌రుణ్ బ్రేక‌ప్ త‌ర్వాత త్రిష కు వరసగా అవకాశాలు రావడంతో ఆమె తగ రెండేళ్ల‌లో అనూహ్యంగా పుంజుకుంది.

ఈ ఏడాది ధనుష్ పక్కన ఆమె నటించిన ధ‌ర్మ‌యోగి సినిమా త్రిష కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు త్రిషను స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా పరిశీలిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఓ యంగ్ హీరో తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది. త్రిష త‌న కంటే వ‌య‌స్సులో చాలా చిన్న‌వాడైన హీరోయిన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది.

ఆ హీరో ఎవరో కాదు.. మ‌ళ‌యాళ ప్రేమ‌మ్ చిత్రంతో బాగా ఫాపులర్ అయిన నివిన్ పౌలీ స‌ర‌స‌న త్రిష నటిస్తోంది. శ్యామ్ ప్రసాద్ ఈ సినిమాకి డైరెక్టర్. గత ఏడది ప్రేమమ్ చిత్రంకు ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న సందర్భంగా నివిన్.. తన ఫేవరెట్ హీరోయిన్ త్రిష అని చెప్పడం విశేషం. అప్పుడే అతడికి ఆమె ప‌క్క‌న న‌టించే ఛాన్స్ వ‌చ్చేసింది.

Related

  1. వరుణ్ తో త్రిష విడిపోవడానికి కారణం ఇదే!
  2. గడ్డం గీయించుకున్న త్రిష సిస్టర్
  3. నెట్ లో హల్ చల్ చేస్తున్న ప్ర‌గ‌తి ఆంటీ హాట్ వీడియోలు!
  4. తేజస్వి శృంగారం హాట్ టాపిక్ అయ్యింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -