టాలీవుడ్ లో నెక్ట్స్ విడాకులు వారిదేనట..!

- Advertisement -

టాలీవుడ్ లో విడాకుల వారోత్సవాలు జరిగేలా ఉన్నాయి.. అభిప్రాయ భేదాల పేరుతో ఈ మధ్య సమాజంలోని ప్రముఖులు మొదలుకుని, వారి పిల్లలు , చుట్టాలు , ఉంచుకునోళ్లు, పెంచుకున్నోళ్లు కూడా డైవర్స్ ఇచ్చెందుకు తెగ ఉత్సాహ పడుతున్నారు.. సమంత చైతన్య విడాకుల అనంతరం టాలీవుడ్ లో ఈ డైవర్స్ వ్యవహారం మరింత కంటిన్యూ అయ్యేలా ఉంది.

ఓ యువ హీరో తో పాటు , స్టార్ హీరో కూతురు కూడా విడాకులవైపు మొగ్గు చూపుతున్నారట. మొహాలు మాడ్చుకుంటూ ఒకే ఇంట్లో ఉండే బదులు , విడిపోయి సంతోషంగా ఉంటామని పెద్దల పర్మీషన్ తీసుకుని మరీ , యువ జంటలు డైవర్స్ వైపు మూవ్ అవుతున్నారట.. ఆల్రెడీ స్టార్ హీరో గారి కుమార్తే , పెళ్లివిషయంలోనె ఇంతకముందు వార్తల్లో నిలిచింది.

- Advertisement -

ఆర్దిక స్వాతంత్ర్యం ఎక్కువవటం, బాధ్యతలు తక్కువవటం, పెద్దల మాట ఎవరికి వినే ఇంట్రెస్ట్ లేకపోవడం, రిలేషన్ లో సీరియస్నెస్ మిస్ అవటం, కారణం ఎదైనా .. నేటి జనరేషన్ కు ప్రతి విషయంలోనూ ప్రీడమ్ ఎక్కువవటం విడాకులకు దారి తీస్తున్నాయి.. సెలెబ్రీటీలు ఈ విషయంలో‌ వెనుకా ముందు ఆలోచించకపోయినా, వారి అభిమానులు మాత్రం‌ తలదించుకొవాల్సి వస్తోంది.. !!!

తెలంగాణలో రాజకీయం ఇక రసవత్తరం..‌

క్రిప్టో మాయ‌లో ప‌డి యువ‌త ఏం చేస్తున్నారో తెలుసా

డ్రాగన్ ఫ్రూట్ తో ఇన్ని లాభాలా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -