ఆ ఇద్దరు మినిష్టర్ లపై ట్రోలింగ్..

- Advertisement -

ఎపి లో వైసిపి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తికావస్తొంది. ప్రభుత్వ పథకాలన్ని, ఉద్యోగుల జీతాల చెల్లింపులన్నీ అప్పులమీదే నడుస్తున్నాయి. ప్రతి నెల ఆర్దిక మంత్రి అప్పుల కోసం తిరుగుతుంటే, వచ్చిన అప్పు కాస్తా ఓవర్ డ్రాఫ్ట్ కే పోతొంది. రాష్ట్ర ఆర్దిక మరియు వాస్తవ పరిస్థితి పై ప్రజలకు పూర్తి క్లారిటి వచ్చిన క్రమంలో , మంత్రులు బుగ్గన రాజేంద్ర , మేకపాటి గౌతమ్ చెస్తున్న కవరింగ్ లు మరీ కామెడీ గా ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమయానికి ప్రభుత్వం ఇవ్వలేని పొజిషన్ లో ఉందని, ప్రతిపక్షాలు విపరీతమైన హేళన చెస్తుంటే, బుగ్గన మాత్రం ఉద్యోగస్తులు, తమకు జీతం లేటయినా ఇబ్బంది లేదన్నారంటూ చెప్పటం ట్రోలింగ్ లకు దారితీస్తొంది. ఇక ఇండస్ట్రీ మినిస్టర్ మేకపాటి కి సౌమ్యుడు గా పొలిటికల్ సర్కిల్స్ లో మంచి పేరుంది.. కానీ ఎపిలో గత రెండేళ్లలో ఎన్నో వేల ఇండస్ట్రీస్ వచ్చెశాయంటూ..లక్షల మందికి ఉపాధి కల్పించెశామంటూ అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండటం, అపొజిషన్ కు ట్రోలింగ్ చెసెందుకు మరింత అవకాశం కల్పించినట్టంది.. నిజానికి జగన్ ఆర్దిక ఇబ్బందులు ఉన్నా , సంక్షేమాన్ని మాత్రం ఆపటం లేదు.

- Advertisement -

ప్రభుత్వాన్ని , పరిపాలనను ఎలివేట్ చేయటానికి అప్పుడప్పుడు హడావుడి చేయటంలో తప్పు లేదు.. కానీ తామెదో పొడిచేశామంటూ గొప్పలకు పొయి , చేయనివి కూడా చెప్పుకుంటూ తమతో పాటు, జగన్ కు కూడా చెడ్డపేరు తీసుకువస్తున్నారు..‌ దీనివల్ల సిఎం జగన్ పడుతున్న కష్టం అంతా వృధా అయిపొతోంది.

తెలంగాణలో రాజకీయం ఇక రసవత్తరం..‌

క్రిప్టో మాయ‌లో ప‌డి యువ‌త ఏం చేస్తున్నారో తెలుసా

టాలీవుడ్ లో నెక్ట్స్ విడాకులు వారిదేనట..!

మధ్యాహ్నం పడుకుంటున్నారా ? అయితే ఇది తప్పక చదవండి…

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -