Saturday, May 18, 2024
- Advertisement -

ఆమె మెడకు గొలుసులు వేసి నిర్భంధించాడు!

- Advertisement -
what if she was done for the sake of adultery

ఎవ్వ‌రికి క‌న‌ప‌డ‌కుండా ప్రియుడితో స‌హా అదృశ్యమైన ఓ మహిళ అనూహ్యంగా రెండు నెలల తర్వాత ఓ షిప్పింగ్ కంటైనర్‌లో కనిపించింది. అయితే ఆమె అత్యంత దీన‌స్థితిలో క‌నిపించింది అంద‌రికి షాక్ ఇచ్చింది. ఆమె ఎంత దీన‌స్థితిలో ఉందంటే కుక్క మాదిరిగా ఆమె మెడకు గొలుసులు వేసి నిర్భంధించడం అందరినీ కలచివేసింది. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

అమెరికాకు చెందిన 30 ఏళ్ళ కళా బ్రౌన్ ఆగస్ట్ నెల నుంచి కనిపించడం లేదు. ఓ షిప్పింగ్ కంటైనర్ నుంచి శబ్ధాలు రావడాన్ని గమనించిన పోలీసులు సెర్చ్ వారెంట్‌తో సోదా చేశారు. కుక్క మాదిరిగా ఆమె మెడకు గొలుసులు వేసి నిర్భంధించం చూసి చలించిపోయారు. ఆమెను రక్షించి ఆ కంటైనర్ యాజమాని, రిజిష్టర్డ్ వ్యభిచార నిర్వాహకుడైన టాడ్‌ను అరెస్ట్ చేశారు. తనను రెండు నెలలుగా అందులో బంధించినట్లు బ్రౌన్ పోలీసులకు తెలిపింది. ఆమెతో పాటు అదృశ్యమైన ప్రియుడు ఆచూకీ ఇంకా తెలియలేదు.

Related

  1. క్రికెట‌ర్ ల‌వ‌ర్‌ వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికింది!
  2. వ్య‌భిచారం కేసులో కావాలనే బుక్ చేశారు: యమున
  3. లీకైన ఇలియానా బికినీ వీడియో హల్ చల్!
  4. వీడియో లీక్.. ఫీల్ అవుతున్న సురేఖవాణి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -