Thursday, May 16, 2024
- Advertisement -

లీకైన ఇలియానా బికినీ వీడియో హల్ చల్!

- Advertisement -
ileana bikini video

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లింది గోవా సుందరి ఇలియానా. అప్పట్లో.. తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ తీసిన హాట్ ఫోటోలను ఇలియానా స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి అప్పట్లో తెగ హాల్ చల్ చేశాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి మఖామ్ మార్చాక ఇలియానా మరింత హాట్ గా కనిపించడమే కాకుండా టూ పీస్ బికినీలు కూడా వేస్తుంది. అంతే కాదు మరింత బొద్దుగా కూడా తయారైంది. మొత్తం మీద ఇలియానా సినిమాల్లోనే కాదు బయట కూడా అందాలు ఆరబోస్తుంది.

అయితే ఇప్పుడు మాత్రం ఇలియానా బికినీ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఇలియానా హాట్ లుక్ తో ఫ్యాన్స్ మతి పోగొడుతోంది. ఇండ‌స్ట్రీలో ఉన్న ముదురు ముద్దుగుమ్మ‌ల్లో ఒక‌రైన ఇలియానాను చూస్తే ఇంకా లేత పరువంలో ఉన్న నవయ‌వ్వ‌నాలు తొణికిస‌లాడుతోన్న కుంద‌న‌పు బొమ్మ‌లా క‌నిపిస్తుంది.

పోకిరి సినిమాలో త‌న పిట్ట న‌డుము అందాల‌తో కుర్ర‌కారుకు కిక్ ఇచ్చిన ఇలియానా ఇక్క‌డ మంచి ఛాన్సులు వ‌స్తుండ‌గానే బాలీవుడ్‌లో ఓ వెలుగు వెల‌గాల‌న్న కోరిక‌తో అక్క‌డ ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ అనుకున్న‌ట్టుగా కాలం క‌లిసి రాక‌పోవ‌డంతో అటు ఇటూ కాకుండా పోయింది. ఇక ఇల్లూ బేబీ ఇండ‌స్ట్రీలోకి వచ్చిన రోజు నుంచీ అదే ఫిజిక్‌ మెయింటైన్‌ చేస్తూ ఇప్పటికీ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో సెక్సీయస్ట్‌ ఫిగర్‌ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా వెలుగుతోంది. ప్రస్తుతం ఇలియానా బికినీ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఆ వీడియోని ఓ లుక్కేయండి.

{youtube}rXKFsAvnJIo{/youtube}

Related

  1. ఇలియానా కి బాగా పెరిగింది .
  2. అందరినీ ఘోరంగా మోసం చేసిన యాంకర్ శ్యామల!
  3. అనసూయ, రష్మీ మధ్య వివాదం?
  4. వామ్మో.. ఇలియానాకు అంత వయసు ఉంటుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -