Friday, May 17, 2024
- Advertisement -

ఎనిమిది జిల్లాల్లో ఏర్పాటుకు సిద్ధం

- Advertisement -

తెలంగాణలో కొత్తగా మరో 50 గిరిజన గురుకులాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గురుకులాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా గురుకులాల ఏర్పాటుపై ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో ఎనిమిది చోట్ల, వరంగల్, ఖమ్మం, నల్గొండ, అదిలాబాద్ ల్లో ఆరేసి చోట్లా, మమబూబ్ నగర్, నిజామాబాద్ ల్లో ఐదేసి, రంగారెడ్డి జిల్లాలో నాలుగు, కరీంనగర్ జిల్లాలో మూడు చోట్లా హైదరాబాద్ లో ఒక గిరిజన గురుకులాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -