Saturday, May 4, 2024
- Advertisement -

ఆరో క్లాస్ పిల్లలు లేచిపోయారు ..

- Advertisement -

సినిమాల ప్రభావం , టీవీ ల ప్రభావం ఈ కాలం పిల్లల మీద తీవ్రంగా పడుతోంది. ప్రతీ సంఘటన టీవీ లో ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటె దాన్నుంచి ఎంతగానో నేర్చుకుని ప్రభావితం అవుతున్న పిల్లలు స్కూల్స్ లో చదువుకునే రోజుల్లోనే అసహ్యంగా తయారు అవుతున్నారు.

తోటి పిల్లలతో ఆడుకునే ఆటలు మానేసి ప్రేమ దోమ అంటూ అతి చిన్న వయసులో తప్పు దారి పడుతున్నారు. ప్రేమ , స్నేహం , ఆకర్షణ ఇలాంటి పదాలకి తేడా గానీ అర్ధాలు గానీ తెలియని ఇద్దరు ఆరో తరగతి విద్యార్ధులు ప్రేమించుకుని కొంప ముంచారు. ప్రేమ సినిమాలకి ప్రభావం అయ్యారో ఏమో అతి చిన్న వయసులో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

ఆరో తరగతి లో పరిచయ అయిన ఇద్దరు పిల్లలు ప్రేమించుకుని ఇంట్లోంచి లేచివెళ్ళి పోయారు. అంతే కాకుండా ఇద్దరూ కలిసి బతకడం కోసం ఇల్లు కూడా వెతికారు. మామూలుగా స్కూలు కి వెళుతున్నట్టు వెళ్లి డైరెక్ట్ గా పారిపోయారు. వారిద్దరో స్కూల్ బ్యాగ్ లూ డ్రెస్ లో చూసి కంగారు పడిన జనం ఇల్లు ఎందుకు వెతుకుతున్నారు అంటే విషయం చెప్పారు వారు. వారికి ఇల్లు ఇవ్వడం

సంగతి పక్కన పెట్టి తల్లి తండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జనాలు. ఇలోగా స్కూలుకి వెళ్ళలేదు ఇంటికీ రాలేదు అని పెద్దలు కంగారు పడ్డారు. గుజరాత్ లోని అహ్మబాద్ పరిధిలో ఉన్న నడియాడ్ లో ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ లవ్ స్టోరీ వైరల్ గా మారిపోయింది.

Related

  1. అబ్బాయిల నుంచి అమ్మాయి ఏం కోరుకుంటారు అంటే?
  2. పోకేమాన్ గేమ్ పెడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు
  3. యువ‌త‌పై బ్లూ ఫిల్మ్ ఎఫెక్ట్‌
  4. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బరితెగించిన జంట .. రోడ్డు మీద హవ్వ హవ్వ
  5. స్టూడెంట్ తో ఎఫైర్ పెట్టుకున్న టీచర్! ఊహించని ట్విస్ట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -