Friday, May 10, 2024
- Advertisement -

అబ్బాయిల నుంచి అమ్మాయి ఏం కోరుకుంటారు అంటే?

- Advertisement -

మ‌హిళ‌ల గురించి తెలుసుకోవటం మ‌గ‌వాళ్ల‌కు చాలా క‌ష్టంగా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు వాళ్ల‌కు ఏం కావాలో అమ్మాయిల‌కే తెలియ‌దు. అమ్మాయిలు అన్ని విష‌యాల‌ను చెప్ప‌లేక‌పోతారు. కానీ.. అబ్బాయిలు ఆ విష‌యాల‌ను అర్ధం చేసుకుని వాళ్ల‌కు ప్రేమను అందించ‌డం వ‌ల్ల హ్యాపీగా, జాలీగా, లైఫ్ బాగుంటుంది. మీరు కావలనుకుంటున్న వారికి ప్రేమ పంచ‌డం చాలా అవ‌స‌రం. మ‌రి మ‌హిళ‌లకు ఏం కావాలి అంటే?

* ఆమెకు మీరు మొద‌టి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరుకుంటుంది. 24 గంట‌లూ, 7 రోజులూ.. త‌మపై అటెన్ష‌న్ కావాల‌ని కోరుకుంటుంది. మొద‌టి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం వ‌ల్ల‌.. మీరు ఆమెకు ప్ర‌త్యేకంగా ఫీల‌వుతారు. ఎప్ప‌టికీ మిమ్మ‌ల్ని మిస్ అవ‌కూడ‌దు అనుకుంటారు.

* మీ చేతుల్లో ఆమె చాలా సెక్యూర్ గా ఫీల‌వ్వాలి. ఎప్పుడైనా, ఎక్క‌డైనా.. మీరు ప‌క్క‌న లేక‌పోయినా.. ఆమె గురించి కేర్ తీసుకోవ‌డం, ఆమెకు కావాల్సిన జాగ్ర‌త్తలు తీసుకోవ‌డం వ‌ల్ల సెక్యూర్ గా ఫీల‌య్యేలా చేయాలి.

* మీకు ఇష్ట‌మైన ఫేవ‌రేట్ డిష్ చేయ‌డం, మీరు అల‌సిపోయిన‌ప్పుడు హెల్ప్ చేయ‌డం వ‌ల్ల ఆమె మీకు ఎంత విలువ ఇస్తుందో గ్ర‌హించాలి. మీరు ఆమెకు విలువ ఇవ్వ‌డం నేర్చుకోవాలి. అలాగే అలాంటి సంద‌ర్భంలో అభినందించాలి.

* అబ్బాయిల‌తో పోల్చితే.. అమ్మాయిలు.. ఎక్కువ రొమాంటిక్ గా ఉంటారు. ఎల్ల‌ప్పుడు రొమాన్స్ కోరుకుంటారు. దీనివ‌ల్ల ఆమెకు మీరు స్పెష‌ల్ గా ఫీల‌వుతారు. మీపై ప్రేమ మ‌రింత రెట్టింపు అవుతుంది.

Related

  1. రేప్ అవబోతున్న అమ్మాయిని కాపాడిన రజినీకాంత్ అభిమాని
  2. ఇలా ఇంప్రెస్ చేస్తే మీకు నచ్చిన అమ్మాయి పడ్డట్టే!
  3. అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?
  4. ఎలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడుతారో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -