Thursday, May 16, 2024
- Advertisement -

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బరితెగించిన జంట .. రోడ్డు మీద హవ్వ హవ్వ

- Advertisement -

రోడ్డు మీద విచ్చల విడి శృంగారానికి మనవాళ్ళు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. పశ్చాత్త తరహా లో ఎక్కడ పడితే అక్కడ శృంగారం అంటే మనవాళ్ళు జడుస్తారు కూడా. కానీ ఈ మధ్య కాలం లో ప్రైవేటు తో పాటు పబ్లిక్ ప్లేసులు కూడా శృంగారానికి పెట్టని కోటగా మారిపోయాయి. ట్రాఫిక్ జాం లో ఒక జంట వేసిన వెధవ వేషాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

చుట్టుపక్కన జనాలు చూసి ముక్కున వేలేసుకుంటుంటే.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఆ ఇద్దరూ రెచ్చిపోయి ప్రవర్తించారు. ఆ జంటను ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు.

ట్రాఫిక్ క్లియరయ్యే వరకు వాళ్లిద్దరూ తమ పనిలో తాము ఉండిపోయారు. ఇలాంటివి చూసినపుడే ఇండియాను ఇంకా అభివృద్ధి ‘చెందుతున్న’ దేశం అని ఎందుకంటున్నారో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకంటే డెవలప్మెంట్ ఏముంటుందిగనక?

{youtube}v=NnTG7oZ979s{/youtube}

Related

  1. తాగి నడిరోడ్డు మీద రచ్చ చేసిన త్రిష!
  2. అక్కినేని అఖిల్ ని రోడ్డుకి లాగిన మంచు లక్ష్మి.
  3. దారుణం : రోడ్డు పక్కన గుడిసెలో బతుకుతున్న ఎమ్మెల్యే
  4. బంజారా హిల్స్ నడి రోడ్డు మీద అమ్మాయిని …

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -