Saturday, May 10, 2025
- Advertisement -

దారుణం..మరో ఆత్మాహుతి దాడి.. గుట్టలుగా శవాలు..!

- Advertisement -

బాంబు పేలుడుతో సోమాలియా రాజధాని మొగదిషు ఉలిక్కిపడింది. నగరంలోని ఓ ఐస్​క్రీమ్​ పార్లర్​పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ముష్కరులు. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.


సోమాలియాలోని అగ్రరాజ్య దౌత్యవేత్త, మిలిటరీ అధికారులను కలిసేందుకు .. మొగదిషులో పర్యటించారు అమెరికా రక్షణ శాఖ తాత్కాలిక మంత్రి క్రిస్టోపర్​ మిల్లర్​. ఆయన నగరం నుంచి వెళ్లిన కొద్ది సమయంలోనే ఆత్మాహుతి దాడి జరిగటం గమనార్హం.ఈ ఘటనకు ఆల్​ఖైదా అనుబంధ సంస్థ ఆల్​ సబాబ్​ ఉగ్రసంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన చేసింది.

ఇక బీఐఎస్ హెల్మెట్లనే వాడాలి!

నేడు జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు సమరం!

లండన్ లో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్

టీకా తీసుకునే ముందు జాగ్రత్త..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -