Tuesday, April 30, 2024
- Advertisement -

నేడు జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు సమరం!

- Advertisement -

ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్‌లో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సమరంలో భాగంగా ఫస్ట్‌ఫేజ్‌ పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. 43 డీడీసీలు, సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదటి దశలో డీడీసీ, సర్పంచ్​, ఉప ఎన్నికల్లో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

జమ్ముకశ్మీర్​లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 28 నుంచి డిసెంబర్​ 19 వరకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. డిసెంబర్​ 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

అంతర్జాతీయ విమాన ప్రయాణ సర్వీసులపై నిషేధం పొడిగింపు..!

ప్రిడేటర్​ డ్రోన్లను చూశారా..!

‘రంగ్ దే’ టీమ్ అంత ధైర్యం చేస్తుందా?

విచ్చల విడిగా తిరుగుతున్న.. అమెరికన్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -