టీకా తీసుకునే ముందు జాగ్రత్త..!

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆక్స్​ఫర్డ్- ఆస్ట్రాజెనికా టీకా తయారీ ప్రక్రియలో తప్పు జరిగిందని ఆ సంస్థ వెల్లడించింది. అందువల్లే వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలు పలు సందేహాలకు దారితీశాయని పేర్కొంది. ఈ మేరకు ఆస్ట్రాజెనికా సంస్థ ప్రకటన విడుదల చేశాయి.

తామిచ్చిన వ్యాక్సిన్ డోసులను తీసుకున్న వారిలో కరోనా నిరోధక శక్తి భారీగా పెరిగిందని ఆక్స్​ఫర్డ్ ప్రకటించింది. కొంతమంది వలంటీర్లు రెండు డోసులను తీసుకున్నా.. తగినంత వ్యాధి నిరోధకతను పొందలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన సంస్థ.. టీకా తయారీలో తప్పు జరిగిందని తెలిపింది.

- Advertisement -

ఆక్స్​ఫర్డ్ క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలను ఆస్ట్రాజెనికా సోమవారం ప్రకటించింది. ఆశ్చర్యకరంగా తక్కువ డోసు తీసుకున్న వారిలో వైరస్​ నిరోధకత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. తక్కువ డోసు ఇచ్చిన వలంటీర్లలో 90 శాతం పనితీరు కనిపించగా.. రెండు డోసులను తీసుకున్న వారిలో 62 శాతమే సామర్థ్యం కనబరిచిందని ఆస్ట్రాజెనికా వెల్లడించింది. మొత్తం కలిపి 70 శాతం పనితీరు చూపిందని ఫలితాల్లో తెలిపింది.

వామ్మో.. పుష్ప లో తోమ్మిది మంది విలన్స్ అంటా..?

అవును మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం..!

’మిస్ ఇండియా’ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

మ‌రోసారి తెరపైకి శ్రీముఖి ల‌వ్ రిలేష‌న్ షిప్..?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...