Friday, May 9, 2025
- Advertisement -

లక్ష్మీపార్వతి కి కీలక పదవి

- Advertisement -

వైసీపీ మహిళా నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతిని కి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక పదవిని అప్పచెప్పారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష్మీపార్వతి ఉన్నత విద్యావంతురాలు తెలుగు భాషపై మంచి పట్టు ఉంది. ఆమె పలు రచనలు కూడా చేశారు. తెలుగులో పిహెచ్‌డీ కూడా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -