మరో భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీల ఎత్తులు కొంత అపహాస్యంగా, నవ్వుతెప్పించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ జగన్ పై చేసే అతి కి ప్రజలకు నవ్వుకుంటున్నారు.. వచ్చే ఎన్నికల్లోనూ తాము గెలవలేమని తెలిసిన టీడీపీ కి ప్రతి విషయంలో జగన్ ను విమర్శించడం ఎంతవరకు విజ్ఞత వారికే తెలియాలి.. ప్రజలకు దగ్గరవ్వాలంటే ప్రజల సమస్యలు గుర్తించి ప్రభుత్వం పై పోరాడాలి తప్పా ఇలా అన్నిటికి సీఎం జగన్ కారణమంటే ఎలా అని ప్రజల్లోనే ఓ వర్గం వాదిస్తున్నారు..

ప్రజల్లో అమోఘమైన ప్రతిష్టను పోగుచేసుకుంటున్న ప్రభుత్వంపై బురదజల్లడం ద్వారా తక్కువ సమయంలోనే తమను తాము నిరూపించుకోవచ్చనే ప్రయత్నాలు అన్ని ప్రతిపక్ష పార్టీ ల్లో కనిపిస్తుంది.. బీజేపీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కూడా జగన్ పై విమర్శలు చేస్తూ నానా రచ్చ చేస్తుంది..  టీడీపీ అయితే జగన్ ని అసలు విడిచిపెట్టకుండా విమర్శిస్తోంది.. తొమ్మిదేళ్ళ పాటు అన్నిరకాల ఎదురు దెబ్బలకు ఎదురొడ్డి, మూడున్నర వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర ద్వారా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్రవేసుకున్నాడు ఏపీ సీయం వైఎస్‌ జగన్‌ ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ వైసీపీ ఆగ్రహానికి గురవుతున్నారు..

- Advertisement -

ప్రతిపక్షాలు ఎంత చేస్తున్నా జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళుతూనే ఉన్నాడు.. మొదటి ఏడాది సంక్షేమ పథకాల ఫై ఫోకస్ పెట్టిన జగన్ రెండో ఏడాది అభివృద్ధి పనులపై ఫోకస్‌ పెట్టారు. నిర్ణయం తీసుకున్నదే తడవుగా వెంటనే వాటిని ఆచరణలో పెడుతున్నారు. 972 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న ఏపీలో పోర్టులు, రేవుల అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల తరబడి ప్రతిపాదనల దశలోనే ఉన్న పోర్టులు, రేవుల నిర్మాణాన్ని సీఎం వైఎస్‌ జగన్‌.. ఆచరణలో పెడుతున్నారు. ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలపడంతో.. ప్రకాశం జిల్లా రామాయపట్నం, శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టులతోపాటు నాలుగు చేపల రేవుల నిర్మాణానికి టెండరు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిని జుడీషియల్‌ రివ్యూకు పంపారు.

విడ్డూరం..జగన్ ను పొగుడుతున్న టీడీపీ ఎమెల్యే..

మరో సంచలనానికి తెరతీసిన సీఎం జగన్..?

జగన్ లేఖ రాస్తే తప్పేముంది.. ఎందుకింత సీన్..?

చినబాబు ఇక ఇంటికే పరిమితమా..?

Most Popular

ప్రేమించిన వ్యక్తి దూరమైతే కలిగే బాధ నాకు తెలుసు: రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్.. ఇద్దరు పిల్లల తర్వాత కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో ఇద్దరు విడిపోయిన విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా...

ఆచార్య షూటింగులో రామ్ చరణ్ ఎప్పుడంటే..?

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య కొసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ కరోనాకు ముందు 40శాతం పూర్తి అయింది. లాక్ డౌన్ తర్వాత ఇటీవలే ఈ సినిమా...

’మిస్ ఇండియా’ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించిన కీర్తి సురేష్.. నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. తెలుగు త‌మిళ భాష‌లలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది....

Related Articles

సీమ ప్రజల ఆశాకిరణం రాయలసీమ ఎత్తి పోతల పథకం…

రాయలసీమ ప్రజలందరికీ తాగునీరు, సాగునీరు అందించే నిమిత్తం వైఎస్ జగన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందడుగు వేస్తోంది.. అందులో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు వేగవంతంగా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కరువుకు మారుపేరుగా...

వెలిగొండకు పూర్వవైభవం.. సందర్శశించిన సీఎం జగన్

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి వెలిగొండను సందర్శించారు. గురువారం ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి అక్కడే ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. దివంగత నేత...

108కు దారి ఇవ్వ‌ని చంద్ర‌బాబు

ప్ర‌కాశం జిల్లా మార్టూర్ మెయిన్ రోడ్డుపై ప్ర‌జా చైత‌న్య (వంచన) యాత్ర‌లో భాగంగా ట్రాఫిక్ ఆపేసి చంద్రబాబు సభ నిర్వహిస్తుండగా ,ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ గ్రానైట్ కార్మికుడిని త‌ర‌లిస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...