Saturday, April 20, 2024
- Advertisement -

జగన్ లేఖ రాస్తే తప్పేముంది.. ఎందుకింత సీన్..?

- Advertisement -

జగన్ రావడం కాస్త ఆలస్యమైనా రావడం రావడమే కుంభస్థలం కొట్టారు.. ఏపీలో దాదాపు అని నియోజక వర్గాల్లో వైసీపీ తన సత్తా చాటింది.. చాటడమే కాదు మళ్ళీ ముందు ముందు ఓటమి అన్నదే ఎరుగకుండా గట్టి పునాదులు వేసుకుంది.. సరైన టైం లో సరైన లీడర్ లు జగన్ కు దొరకడం తో గతంలో దేశంలో ఏ పార్టీ ఎరుగంటువంటి ఘన విజయాన్ని జగన్ తన సొంతం చేసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో తన ఎమ్మెల్యేలను బెదిరించి లాక్కునే చందరబాబు కు ప్రజలు చెప్పిన బుద్ధి అలా ఉంచితే జగన్ మాత్రం ఆయనకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని చెప్పొచ్చు..  

జగన్ ప్రభంజనం ఎలా వుంది అంటే టీడీపీ కి పెట్టని కొత్తగా మిగిన ప్రాంతాలని వైసీపీ కి దాసోహం అయ్యాయి.. టీడీపీ పునాదులు కదిల్చేలా జగన్ సాధించిన ఈ విజయం కొన్ని సంవత్సరాలు గుర్తుంటుంది.. ఎంతో బలంగా ఉందన్న పార్టీ ఇలా అయిపోయేసరికి పసుపు వీరులు పసుపు తడిగుడ్డ వేసుకుని కూర్చున్నారు.. ఇక అధినేత చంద్రబాబు అయితే ఎంత దారుణంగా కుమిలిపోయాడో చెప్పనవసరం లేదు.. ముఖ్యంగా అయన కొడుకు లోకేశుడు ఓడిపోయినందుకు బాబు దుఃఖం పొంగిపొరలిపోతుందట.. అనేక నియోజక వర్గాల్లో పార్టీ సృష్టించిన ఓటుబ్యాంకు ఒక్కసారిగా ఇంకో పార్టీ కి వెళ్లిపోవడంతో టీడీపీ దాన్ని తిరిగి ఎలా సాధించుకోవాలని తర్జనభర్జనలు పడుతుంది..

ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల సంగతి అందరికి తెలిసిందే.. ఇటీవలే జగన్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కి ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే.. ఈ చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా లేఖ రాయడం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుందని, దానిని బెదిరించడమేనని విపక్ష తెలుగుదేశం ధ్వజమెత్తుతోంది. లేఖ రాయడంలో తప్పేమీ లేదని, దానిని బహిరంగపరచడంపైన కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ లేఖ రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో, న్యాయవాద వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. న్యాయవాద వర్గాల నుంచి ప్రభుత్వ చర్యకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరి కొందరు పత్రికల్లో ప్రకటనలు చేస్తున్నారు. మరోపక్క లేఖ తదుపరి చర్యలపై అంతా ఆసక్తి కనబరుస్తున్నారు.

టీడీపీ కి వెళ్ళిన వైసీపీ నేతలకు తగిన శాస్తి జరుగుతుంది గా..?

చినబాబు ఇక ఇంటికే పరిమితమా..?

ఎన్ని కుప్పిగంతులు వేసిన జగన్ ముందు పనిచేయవు..?

చంద్రబాబుకు మొండివైఖరి ఎంటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -