Tuesday, May 14, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం ఆసక్తిగా చూసిన చిరంజీవి

- Advertisement -

పవన్ కళ్యాణ్ – చిరంజీవి ల మధ్య ఎన్నిరకాల కలహాలు ఒచ్చినా ఇద్దరూ పరిస్థితి చక్కదిద్దడానికే ప్రయత్నాలు చేస్తారు. ఒకప్పుడు పవన్ చిరంజీవి ని ఫాలో అయ్యేవాడు.. ప్రజారాజ్యం టైం లో పవన్ కళ్యాణ్ చిరు వెనకాల  పడుతూ ఉండేవాడు ఇప్పుడు సీన్ మారిపోయింది.

తమ్ముడినే అనుసరించే పరిస్థితికి అన్నయ వచ్చాడు. ఎందుకంటే తాను ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ వరస్ట్ అని తెలిసినా అందులో ప్రజారాజ్యం మెర్జ్ చేసిన చిరు ఇప్పుడు రాజకీయాల్లో సైలెంట్ గా అయిపోయాడు. తమ్ముడు ఎప్పుడు ఏ ప్రసంగం చేసినా ఫాలో అవుతున్నాడు. తాజాగా తిరుపతి సభ సందర్భంగా పవన్ చేసిన ప్రసంగాన్ని కూడా చిరంజీవి చాలా ఆసక్తిగా చూసినట్లు విశ్వసనీయ సమాచారం.

Related

  1. తిరుపతి లో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ స్పీచ్
  2. తిరుప‌తిలో స‌భ పవన్ ఏం చెప్పరంటే?
  3. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చనిపోయే ముందు ఫేస్ బుక్ లో గొప్ప పని చేసాడు
  4. పవన్ కళ్యాణ్ ను ఫాలో చేస్తున్న రవితేజ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -