Sunday, May 5, 2024
- Advertisement -

హాట్ హాట్ గా కనిపిస్తున్న పీవీ సింధూ

- Advertisement -

ఆరు అడుగులతో పొందికగా ఉండే పీవీ సింధూ పక్కింటి అమ్మయిలగా కనిపిస్తుంది. వైజాగ్ లో పుట్టి హైదరబాద్ లో బాడ్మింటన్ నేర్చుకున్న ఈమె ఒలంపిక్స్ లో భారత్ కీర్తి పతాకం ఎగిరే విధంగా ఆడి మనకి కప్పు తెచ్చి పెట్టింది.

నిజానికి రియో ఒలింపిక్స్ లో విజయం సాధించే వరకూ ఆమె మీద మీడియా ఫోకస్ తక్కువనే చెప్పాలి. సింధు సాధించిన సిల్వర్ తో.. ‘సిల్వర్ సింధు’గా మారిన నేపథ్యంలో ఆమెకు భారీ ప్రచారమే లభించింది. ఆమె సాధించిన విజయం.. పతకంతో క్రియేట్ అయిన హైప్ అంతా ఇంతా కాదు. దీనికి తోడు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ సింధును సన్మానించే విషయంలో పడిన పోటీతో ఆమె రేంజ్ మరింత పెరిగిపోయింది.

క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ ఒలింపిక్స్ విజేతలకు బీఎండబ్ల్యూ కార్లను బహుకరించేందుకు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సింధు.. ఆమె దరించిన డ్రెస్ కొత్త సింధును పరిచయం చేసిందని చెప్పాలి.నిన్నటి వరకూ క్రీడాకారిణిగా.. తెలిగింటి అమ్మాయిలా మాత్రమే కనిపించిన సింధు.. సచిన్ కార్యక్రమానికి అందుకు భిన్నమైన ఆహార్యంతో రావటం అందరి దృష్టిని విపరీతంగా  ఆకర్షించిందని చెప్పాలి.

{youtube}_eDbH96vxfE{/youtube}

Related

  1. ‘సింధు’ ని చూసి ఏమి నేర్చుకోవాలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -