Wednesday, May 15, 2024
- Advertisement -

తమిళనాట ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం.. స్వయంగా క్లారిటీ..!

- Advertisement -

తమిళనాడులోని డీఎంకే ఎమ్మెల్యే ఆలడి అరుణ ఆత్మహత్యాయత్నం చేశారంటూ వచ్చిన వదంతులకు ఆమె చెక్ పెట్టారు. శరీరంలో చక్కెర స్థాయి తగ్గటమే ఆసుపత్రిలో చేరడానికి కారణమని తెలిపారు. వైద్యుల సలహామేరకు సీటీ స్కాన్​ తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు.నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వదంతులను ప్రచురించడాన్ని తప్పుబట్టారు అరుణ.

తిరునెల్వేలిలోని ఓ ఆసుపత్రిలో అరుణ గురువారం చేరగా… ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో అంతర్గత కలహాల వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్నారన్న వార్తలు ప్రకంపనలు సృష్టించాయి. తొలుత ఈ వార్తలను డీఎంకే పార్టీ నేతలు ఖండించారు.

సీతా సమేతంగా పరదేశి రామలక్ష్మణులు!

నోబెల్​ కమిటీ కీలక నిర్ణయం..!

భారత జలాలపై కొత్త ఆయుధాలు..!

ఫైజర్‌ రావడానికి రంగం సిద్ధం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -