Saturday, April 20, 2024
- Advertisement -

టీఆర్​పీ లోల్లిలో మొత్తం 12 మంది..!

- Advertisement -

ముంబయి నకిలీ టీఆర్​పీ కుంభకోణంలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) రంగంలోకి దిగింది. పోలీసుల ఎఫ్​ఐఆర్​తో సమానమైన కేస్​ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్​)ను మనీలాండరింగ్ చట్టం కింద దాఖలు చేసింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి.

ముంబయి పోలీసులు అక్టోబర్​లో నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ పరిశీలించిన తర్వాత ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే, కొత్త కేసు లేదా ఈసీఐఆర్​ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

టీఆర్​పీ కుంభకోణంలో రిపబ్లిక్​ టీవీ డిస్ట్రిబ్యూషన్​ హెడ్​ ఘనశ్యామ్​ సింగ్​ను ముంబయి క్రైం బ్రాంచ్​ పోలీసులు నవంబర్ 10న అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తున్న​ క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (సీఐయూ) ఇప్పటివరకు 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.

కరోనా వచ్చింది… ఉరిశిక్ష తప్పింది..!

ఆ గ్రామంలో అందరికీ కరోనా.. కానీ..

అప్పుడు 5 లక్షలు.. ఇప్పుడు 20 లక్షలు..!

ఆ రాష్ట్రాలలో మళ్ళీ కర్ఫ్యూ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -