ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం మన అరచేతిలోకి వచ్చినట్లు అయ్యింది. దాని సాయంతో ఏ విషయానైనా.. చిటికెలో వెతికేయొచ్చు. తెలియని విషయాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. అలా సమాచారాన్ని తెలుసుకునేందు ఎన్నో సెర్చ్ ఇంజన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో గూగుల్ ముందు వరుసలో ఉంటుంది.
దీని సాయంతో ఎంతో మంది ఎంతో సమాచారాన్ని తెలుసుకుంటారు. ఈ వెతుకులాటలో ఎవరి ఇష్ట ప్రకారం వాళ్లు సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఏ కీవర్డ్ గురించి తెలుసుకున్నా తప్పులేదు కదా? కానీ అలా కొన్ని కీ వర్డ్స్‌లను గూగులో వెతకకూడదట. ఆ వెతకకూడని పదాలను ఎవరైనా ఇకనుంచి వెతికితే చిప్పకూడు తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఆ కీ వర్డ్స్ లో.. 4 గర్ల్స్ ఫింగర్ పెయింట్, లెమన్ పార్టీ, బ్లూ వాల్ఫ్, కిడ్స్ ఇన్ ఎ శాండ్ బాక్స్, ఎలె గర్ల్, టూబ్ గర్ల్, 2 గర్ల్స్ ఇన్ వన్ కప్ మొదలైన పదాలు ఉన్నాయి. వీటిని అసలు గూగుల్ చేయొద్దు. అలా చేస్తే మీకే సమస్యలు వస్తాయి.ఈ పదాలే కాకుండా ఇంకొన్ని పదాలు కూడా ఆంగ్లంలో చాలానే ఉన్నాయి. వీటిని మీరు వెతికినా గూగుల్ సమాచారం ఇవ్వదట. కానీ అదే పనిగా వెతికితే జైలుకు కూడా పోవాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు.
ఉరుములు మెరుపుల కేంద్రం రాబోతుందోచ్
సూపర్ గ్లూ.. చిటికెలో గాయాలు మాయం !