Thursday, April 25, 2024
- Advertisement -

నేపాల్ కీ టీకా ఇచ్చిన భారత్..?

- Advertisement -

రెండు రోజుల నేపాల్​ పర్యటనలో భాగంగా ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా. ద్వైపాక్షిక సమస్యలపై నేపాల్ అధికారులతో కీలక చర్చలు జరపగా.. పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు అంగీకరించాయి.

నేపాల్​ విదేశాంగ శాఖ కార్యదర్శి భరత్​ రాజ్​ పౌడ్యాల్​.. ఆహ్వానం మేరకు నేపాల్ వెళ్లిన ష్రింగ్లాకు ఘన స్వాగతం పలికారు ఆ దేశ అధికారులు. అనంతరం ఆ దేశ అత్యున్నతాధికారులతో సమావేశమైన ఆయన పలు కీలక అంశాల గురించి చర్చించారు. ఈ క్రమంలోనే నేపాల్​ అధ్యక్షురాలు విద్యాదేవి భండారిని ఆమె అధికారిక నివాసంలో కలిశారు.

ఈ పర్యటనలో భాగంగా కరోనా కొనసాగుతున్న వేళ.. నేపాల్​కు నిరంతర సహాయంలో భాగంగా రెమ్​డెసివిర్​ యాంటీ-వైరల్​ ఔషధాన్ని నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలికి అందజేశారు ష్రింగ్లా.

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -