Wednesday, April 24, 2024
- Advertisement -

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

- Advertisement -

ప్రస్తుతం ఓటిటిల కాలం నడుస్తుంది. కరోనా ఎఫెక్ట్ సినిమా రంగానికి గట్టిగానే తగిలింది. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్‍లు లేవు.. థియేటర్లు మూతపడాయి. షూటింగ్‍లు పూర్తి చేసుకోని రీలిజుకు నోచుకోని సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్‍లు మొదలవుతున్నాయి. మళ్ళి కరోనా సెకండ్ వేవ్ మొదలైయింది. థియేటర్లు ఇక ఓపెన్ అవుతాయో లేదో తెలియదు. ప్రేక్షకుల వినోదం కోసం కొత్త ఫ్లాట్ ఫాం లు వస్తున్నాయి. అందులో ఒక్కటి ఓటీటీ ఫ్లాట్ ఫాం.. సినిమాలు కూడా ఇప్పడు ఇందులోనే రీలీజ్ అవ్వుతున్నాయి. అంతేకాదు వెబ్ సిరీస్ లు టాక్ షోలు కూడా మొదలైయాయి.

ఓకప్పుడు మన స్టార్ హీరోయిన్లు బిగ్ స్క్రీన్ కే పరిమితమై ఉండేవారు.. అంతే కాదు బుల్లితెర పై కనిపించడానికి ఎక్కువ మక్కువ చూపించేవారు కాదు. అయితే ఇప్పడు ఓటిటిల కాలం నడుస్తుంది కాబ్బటి మన స్టార్ హీరోయిన్లు బుల్లితెరపై కూడా కన్నేసారు. అలా సినిమాలు మరోపక్క వెబ్ సిరీస్, టాక్ షోలు అంటు రెండు చేతులా సంపాదిస్తున్నారు. అలా రెండు చేతులా సంపాదిస్తు బిజిబిజిగా ఉన్నా హీరోయిన్లు ఇప్పుడు చూద్దాం.

సమంత : 10ఏళ్లకు పైగా స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పడు ఆహా లో సామ్ జామ్ అనే టాక్ షో కు హోస్ట్ గా… ఇక హిందిలో త్వరలోనే రాబొతున్న ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో కూడా నటించబోతుంది.
సాయి పల్లవి: వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ఫిదా బామ ఓ హార్రర్ వెబ్ సిరీస్ లో నటించబోతుందట.
కాజల్ అగర్వాల్: ఈ మద్య పెళ్లి చెసుకున్న ఈ చందమామ ప్రసుతం ఆచార్య, ఇండియన్2 సినిమాలలో నటిస్తూ.. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న హార్రర్ వెబ్ సిరీస్‌లోను నటిస్తుంది.

కియారా అద్వానీ: ఇప్పటికే లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటింస్తున్న కియారా మరికొన్ని వెబ్ సిరీస్ లలో చేయాడానికి సిద్దంగా ఉన్నటు సమాచారం.
నిత్య మేనన్ : బ్రీత్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. మరో పక్క సినిమాల్లో కూడా నటిస్తుంది.
తాప్సీ: ఈ సొట్టబుగ్గలా చిన్నది.. లేడీ ఓరియెంటెడ్ కథలేనే చేస్తూ.. మరో పక్క వెబ్ సిరీస్‍లలో నటించడం కోసం నెట్ ఫ్లిక్స్‌ తో ఒప్పందం కుదుర్చుకుందట.
ప్రియమణి: ఇప్పటికే ఫ్యామిలీ మెన్‌ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్‌పెయి భార్యగా నటించింది. మరోపక్క డీ షో…మరికొన్ని వెబ్ సిరీస్‌లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

తమన్నా : ఈ తెల్లతోలు సుందరి ఇప్పటికే సీటిమార్, అందాదున్ రీమేక్, గుర్తుందా శీతాకాలం వంటి సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ’11th Hour’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది..!
ఈషా రెబ్బా : మన తెలుగుమ్మాయు. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తెలుగు రీమేక్‌లో నటించబోతుంది. మరోపక్క వరుస సినిమాల్లోను నటిస్తూంది.
రాధిక ఆప్టే: ఇ అమ్మడు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బోల్డ్ పాత్రల్లో వెబ్ సిరీస్‌లలో కనిపిస్తుంది.

అదితిరావ్ హైదరీ: హిందీ వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.
సోనాక్షి సిన్హా: సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తుంది.
టబు : వెబ్ సిరీస్ లలో హాట్ హాట్ పాత్రలు చేస్తుంది.

షార్ట్ ఫిలిమ్స్ తో పరిచమైన నటీనటులు..!

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

బిగ్ బాస్ 4 లో ఎవరెవకి ఎంతెంత రెమ్యునరేషన్ అంటే.. ?

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -