Saturday, April 20, 2024
- Advertisement -

సుప్రీం కోర్టు సెలవులు ఇవే..!

- Advertisement -

చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు సెలవుల జాబితాలో సంక్రాంతి పండుగకు చోటు దక్కింది. సర్వోన్నత న్యాయస్థానానికి శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా.. డిసెంబర్​ చివరి రెండు వారాల నుంచి నూతన సంవత్సరం వరకు అత్యున్నత న్యాయస్థానానికి సెలవులు ఉంటాయి.

దేశవ్యాప్తంగా జరుపుకునే దసరా, దీపావళి, మహాశివరాత్రి, శ్రీరామనవమి, హోలీ, రంజాన్, బక్రీద్, మొహర్రం, గుడ్ ఫ్రైడే, గురు నానక్ జయంతి సహా స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలు, గాంధీ జయంతికి ఏటా సెలవులు ఇస్తారు.

2021 సంవత్సరానికి క్యాలెండర్​ను సుప్రీంకోర్టు జనరల్ సెక్రటరీ గురువారం విడుదల చేయగా.. అందులో తొలిసారి దక్షిణాది రాష్ట్రాలు జరుపుకునే సంక్రాంతి, అసోం పర్వదినం బిహులకు సంబంధించి జనవరి 14, స్థానిక సెలవు రోజుగా 15వ తేదీని పేర్కొంటూ రెండు రోజులు సెలవు ప్రకటించారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

షర్మిలా ను కలసిన రోజా.. ఎందుకు?

బాబో.. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు.. పుకార్లు నమ్మోద్దు : బండ్ల గణేష్

గ్రేటర్ ఫైట్.. బడా నేతల హల్ చల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -