Thursday, April 18, 2024
- Advertisement -

రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న మ‌ధ్య గోడ‌వ‌లు ! అందుకేన‌ట !

- Advertisement -

చిరుత అంటూ వెండితెర‌పై పంజా విసిరిన మెగా న‌ట‌వార‌సుడు రామ్ చ‌ర‌ణ్‌.. మొద‌టి సినిమాతోనే అద్భుతంగా న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందాడు. ఆ త‌ర్వాత మ‌గ‌ధీర‌, ధృవ‌, రంగ‌స్థ‌లం వంటి సినిమాల్లో ఓ రేంజిలో న‌టించి మెగా ప‌వ‌ర్‌స్టార్ గా ఎదిగాడు చ‌ర‌ణ్‌. ఇటు సినిమాల్లో న‌టిస్తూనే… నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్నాడు.

ఇక రామ్ చ‌ర‌ణ్ త‌న చిన్న‌నాటి స్నేహితురాలైన ఉపాస‌న‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడ‌య్యాడు. అయితే, రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న‌ల మ‌ధ్య గోడ‌వ‌లు చోటుచేసుకున్నాయ‌ట‌. స్వ‌యంగా ఉపాస‌నే ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. వారిద్ద‌రి మ‌ధ్య చాలా సార్లు ఫైటింగ్ జ‌రిగింద‌ట‌. అయితే, ఆ గోడ‌వ‌లు చిన్న‌చిన్న‌వే అని తెలిపింది.

స‌ర్వ‌సాధారణంగా వైవాహిక బంధంలో కొన‌సాగుతున్న భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య చోటుచేసుకునే విభేదాలు, గోడ‌వ‌లు మాదిరిగానే త‌మ మ‌ధ్య అప్పుడ‌ప్పుడు విభేదాలు రావ‌డం, గోడ‌వ‌లు చోటుచేసుకుంటాయ‌ని ఉపాస‌న తెలిపింది. అయితే, భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వ‌చ్చే చిన్న చిన్న గొడ‌వ‌ల‌తో ఆ బంధం మ‌రింత‌గా బ‌ల‌ప‌డుతుంద‌నీ, త‌మ ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం అద్భుతంగా సాగింద‌ని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు త‌మ మ‌ధ్య మ‌రిచిపోలేని ఎన్నో అపురూప‌మైన జ్ఞాప‌కాలు ఉన్నాయంటూ ప్రేమికుల రోజు సంద‌ర్భంగా వెల్ల‌డించింది ఉపాస‌న‌. ఈ వాలంటైన్స్ డేకు రామ్ చ‌ర‌ణ్ త‌న‌కు ల‌వ్ షేప్‌లో ఉన్న చెవి రింగుల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చార‌ని సంబర‌ప‌డిపోయారు.

రాజ‌కీయాల్లోకి రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌.. ఏ పార్టీయో తెలుసా?

కృతి శెట్టి గురించి మీకు తెలియని విష‌యం ఇది!

వంట‌ల‌క్కకు ఎసరుపెడుతున్న మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

గుండెల్ని పిండేలా చైతూ సాయిప‌ల్ల‌వి ల‌వ్ స్టోరీ సాంగ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -