Saturday, May 18, 2024
- Advertisement -

రెండు తలలు, నాలుగు చేతులతో జననం..!

- Advertisement -

ఉత్తర్​ ప్రదేశ్​ అలీగఢ్​ జిల్లా తానా టప్పల్​లోని ప్రభుత్వ ఆసుపత్రిలో షామా అనే ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు రెండు తలలు, నాలుగు చేతులు, రెండు కాళ్లు ఉన్నాయి.

షామా సోమవారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. మొదట్లో కవలలు జన్మిస్తారని అనుకున్నామని స్టాఫ్ నర్సు ప్రీతి సింగ్ తెలిపారు. అల్ట్రా సౌండ్​ స్కానింగ్​లోనూ అదే తేలిందని వివరించారు. కానీ అతికష్టం మీద ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.

ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్​ డాక్టర్​. బ్రిజేష్ కుమార్​ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తామన్నారు.

ఫోన్ తో కరోనా పరీక్ష..!

టిక్​టాక్​ కి లేచి వచ్చిన ప్రాణం..!’

బాలికల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ దోషి మృతి..!

మారకపోతే రాష్ట్రపతి పాలనే: బీజేపీ ఎంపీ హెచ్చరిక

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -