Saturday, May 3, 2025
- Advertisement -

నూతన సంవత్సరం ముందే ఏపి లో నూతన ఆహార శుద్ధి విధానం..!

- Advertisement -

ఏపీలో నూతన ఆహార శుద్ధి విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. 2015 నుంచి 2020 వరకూ అమల్లో ఉన్న విధానం ముగిసిపోవటంతో ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా… రాష్ట్రంలో ఉన్న వివిధ వనరుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని రూపోందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులతో పాటు ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు కోసం విస్తృతమైన ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది. రైతు ఆధారిత విధానంగానే దీనికి రూపకల్పన చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రకటించింది. ఆహార శుద్ధి రంగంలో మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ముద్ర ఉండాలన్న లక్ష్యంతో కొత్త విధానానికి రూపకల్పన చేసినట్టు వెల్లడించింది. కొత్త విధానం అమలు ద్వారా ప్యాకేజింగ్ పరిశ్రమకూ లబ్ధి కలిగేలా చర్యలు చేపట్టామని తెలిపింది.

టాలీవుడ్ హాస్య నటులు అందుకున్న నందులు

నవలల ఆధారంగా వచ్చిన చిరంజీవి సినిమాలు..!

ఎన్టీఆర్ భిన్నమైన వేషాలు.. హిట్ అయిన ఐదు సినిమాలు..!

ఎప్పటికీ గుర్తుండిపోయే జయమాలిని ఐటమ్ సాంగ్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -