Sunday, May 5, 2024
- Advertisement -

మా టీకా సురక్షితం..!

- Advertisement -

కొవిడ్​-19కు రూపొందుతున్న టీకాల్లో తుది విడత క్లినికల్​ ప్రయోగాల ఫలితాలను ప్రచురించిన తొలి సంస్థగా ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది. ఈ వివరాలను ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్​లో ప్రచురించింది. ఫలితంగా వ్యాక్సిన్​ ఉత్పత్తి రేసులో కీలక అడ్డంకిని అధిగమించింది. ఈ వ్యాక్సిన్​ సురక్షితమేనని.. సగటున 70.4 శాతం సమర్థతను చాటిందని ఆ అధ్యయనం పేర్కొంది.

మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​కు సంబంధించిన మధ్యంతర విశ్లేషణలో ఈ విషయం వెల్లడైందని తెలిపింది. ఈ ప్రయోగాల్లో 20వేల మందికిపైగా పాల్గొన్నారు. రెండు పూర్తిస్థాయి డోసులు పొందినవారిలో టీకా 62 శాతం సమర్థంగా పనిచేసిందని.. మొదట అరడోసు, ఆ తర్వాత పూర్తి డోసు తీసుకున్న వారిలో 90శాతం సమర్థత కనిపించిందని అధ్యయనం వెల్లడించింది.

Also Read

నిహారికకు చిరంజీవి ‘మెగా​’ గిఫ్ట్.. ఖరీదు ఎంతో తెలుసా?

ఓటుకు నోటు కేసులో సండ్రకు చుక్కెదురు!

టిక్​టాక్​ కి లేచి వచ్చిన ప్రాణం..!’

90 ఏళ్ల వృద్ధురాలికి మొదటి ఫైజర్ టీకా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -