- Advertisement -

200 కోట్లు ఇస్తా అంటే ఒద్దన్న పవన్ కళ్యాణ్ !

- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ఇది. సినిమాలు మానేస్తే … నా దగ్గర డబ్బులు లేవు, మీరే నన్ను పోషించాలని, నన్ను సినిమాలు మానేయమంటారా అంటూ పవన్ చాలా సార్లు ప్రశ్నించాడు? ఈ నేపథ్యంలో .. ఓ బిజినెస్ మెన్ నుండి .. పవన్ కు భారీ అఫర్ వచ్చిందట !!

ఆ బిజినెస్ మెన్ పవన్ కు 200 కోట్లు ఇస్తానని, సినిమాలు మానేసి పూర్తీ స్థాయిలో పార్టీ ని నడిపించమని రాయభారం పంపాడట !! అయితే ఆ అఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట పవన్ ? ఎంత కష్టమైనా సరే నా కష్టార్జితం తోనే పార్టీని నడిపిస్తానని, నమ్ముకున్న సిద్ధాంతాలే నాకు ముఖ్యమని చెప్పాడట !!

మరి ఈ విషయంలో ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు ? ఏది ఏమైనా పవన్ కు వచ్చిన ఈ అదిరిపోయిన అఫర్ విన్నవాళ్ళు షాక్ అవుతున్నారట !!

Related

  1. పవన్ కళ్యాణ్ పేరుతో డబ్బుల దందా
  2. ముఖ్యమంత్రి .. పవన్ కళ్యాణ్ .. సీఎం పవర్ స్టార్
  3. పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం ఆసక్తిగా చూసిన చిరంజీవి
  4. పవన్ స్పీచ్ హై లైట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -