Thursday, May 8, 2025
- Advertisement -

ఈ నెల 24న ప్రమాణ స్వీకారం

- Advertisement -

ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు కోసం పరితపించిన భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు అసోం శాసనసభలో పాగా వేసింది. ఈమధ్య జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి అక్కడ ఫ్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. బిజెపి సీనియర్ నాయకుడు సర్వానంద సోనోవాల్ అసోం కొత్త ముఖ్యమంత్రిగా ఈ నెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

గువాహటిలోని ఖానాపురా క్షేత్రంలో జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ప్రస్తుతం కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్న సోనూవాల్ ను కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు బిజెపి శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి బిజెపికి చెందిన పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -