ఫిబ్రవరి 3, 1954 : మహా కుంభమేళ విషాదం, 800 మంది మృతి, 100 మందకి గాయాలు
ఆగస్ట్ 27, 2003 : నాసిక్ గోదావరి కుంభమేళా, 40 మృతులు, 125 మందికి గాయాలు
జనవరి 26, 2005 : మహారాష్ట్రాలో సతారాజిల్లాలోగల మందిర్ దేవి ఆలయంలో తొక్కిసలాట 350 మృతులు, 200 మందికి గాయాలు
జూలై 12, 2008 : పూరీ జగన్నాథ్ రథయాత్ర, 6 మృతులు
ఆగస్ట్ 3,2008 : హిమాచల్ ప్రదేశ్ లో నైనా దేవి ఆలయంలో తొక్కిసలాట, 160 మృతులు, 400 మందికి గాయాలు
సెప్టెంబర్ 30, 2008 : జోద్పూర్ లో చాముండి ఆలయంలో తొక్కిసలాట, 120 మృతులు
మార్చి 4, 2010: ఉత్తర్ ప్రదేశ్ నవరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట, 63 మృతులు
జనవరి 14, 2011 : కేరళలో శబరి మలై ఆలయంలో తొక్కిసలాట, 106 మృతులు, 100 మందికి గాయాలు
మార్చి 27, 2011 : మధ్య ప్రదేశ్, కరిల్లా గ్రామంలో తొక్కిసలాట ౮ మృతులు
నవంబర్ 8, 2011 : హరిద్వార్ తొక్కిసలాట, 23 మృతులు
ఫిబ్రవరి 8 2013 : మహాకుంభమేళా, 36 మంది మృతులు
అక్టోబర్ 13, 2013 : మధ్య ప్రదేశ్, రతన్ ఖడ్ ఆలయంలో తొక్కిసలాట, 75 మృతులు, 100 మందికి గాయాలు
జూలై 14, 2015 : రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాట 17మంది మృతి