Sunday, April 28, 2024
- Advertisement -

కృతి శెట్టి గురించి మీకు తెలియని విష‌యం ఇది!

- Advertisement -

ఉప్పెన సినిమాతో కుర్ర‌కారును త‌నవైపుకు తిప్పుకున్న చిన్న‌ది కృతి శెట్టి. సినిమా గురించి ప‌క్క‌న పెడితే.. ఈ చిన్న‌ది చేసిన రోమాన్స్ మాత్రం ఇప్ప‌ట్లో కుర్ర‌కారు మ‌ర్చిపోలేరు. ఈ చిన్న‌దానికి మొద‌టి సినిమాతోనే విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చేసింది. ఈ సినిమాతో వ‌చ్చిన క్రేజ్ తో కృతి శెట్టి త‌న రెండో సినిమాకు ఏకంగా 75ల‌క్ష‌ల‌ను డిమాండ్ చేస్తోంద‌ని టాక్.

ఈ ఉప్పెన సినిమా విడుద‌లకు ముందు.. విడుద‌ల త‌ర్వాత కృతి శెట్టి గురించి విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. చూడ్డానికి ఎంతో చిన్న పిల్లలా క‌నిపించే ఈ అమ్మ‌డు గురించి సోష‌ల్ మీడియాలో ఎక్కువ మంది చ‌ర్చిస్తున్నార‌ట‌. అలాగే గుగుల్ లో కూడా ఈ అమ్మ‌డుకు సంబంధించిన ఫొటోల గురించి యువ‌త విప‌రీతంగా వెతుకుతోంద‌ని తెలుస్తోంది.

అయితే ఈ చిన్న‌దాని వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమేన‌ట‌. 2003లో ఈ చిన్న‌ది జ‌న్మించింద‌ట‌. కృతి శెట్టి ఇంట‌ర్ చదువుతున్న స‌మ‌యంలోనే ప‌లు సినిమా అవకాశాలు మొదలయ్యాయ‌ట‌. ఈ చిన్న‌ది ఈ ఉప్పెన సినిమాలో న‌టించే కంటే ముందే ప‌లు యాడ్స్ లోను న‌టించింద‌ట‌. ఇప్ప‌డు ఆ యాడ్స్ వేతికే వేట‌లో యువ‌త ప‌డ్డార‌ట‌.

నారింజ పండ్ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా?

కవల పిల్లలను ఎత్తుకుపోయిన‌ కోతులు..శిశువు మృతి

గుండెల్ని పిండేలా చైతూ సాయిప‌ల్ల‌వి ల‌వ్ స్టోరీ సాంగ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -