Friday, April 19, 2024
- Advertisement -

మాజీ శాసనసభ్యుడు మృతి..!

- Advertisement -

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, సీపీఐ సీనియర్‌ నేత కాకర్లపూడి సుబ్బరాజు కన్నుమూశారు. విజయవాడలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సుబ్బరాజు భౌతికకాయాన్ని మార్చురీలో భద్రపరిచారు. అమెరికా నుంచి కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు.

విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా, సీపీఐ, అనుబంధ సంఘాల్లో వివిధ హోదాల్లో సుబ్బరాజు సేవలందించారు. ఉమ్మడి ఏపీలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు.

సుబ్బరాజు 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యేల ఫోరం ఛైర్మన్‌‌గా చాలా కాలం పనిచేశారు. అంతే కాదు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా, సీపీఐ, అనుబంధ సంఘాల్లో వివిధ హోదాల్లో సుబ్బరాజు సేవలందించారు. 

సాగర్ లో మూగబోయిన మైకులు..

నేటి పంచాంగం, శుక్రవారం (16-04-2021)

టీఆర్ఎస్ లో విషాదం.. మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -