విమర్శల విషయంలో చంద్రబాబు మితి మీరిపోతున్నాడా..?

- Advertisement -

ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు..

మరోవైపు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటూనే అధికార పక్షంలో ఉన్నలు ఫీల్ అవుతున్నారు.. అందుకే తాను ముఖ్యమంత్రి పదవి లో ఉన్నానన్న భ్రమలో బతుకుతూ ఉన్నాడు.. మొదటినుంచి జగన్ ను ఇంకా ప్రతిపక్ష నేతగా చూస్తూ ముఖ్యమంత్రి అని చూడకుండా ఓ పార్టీ సాధారణ కార్యకర్తలా విమర్శిస్తున్నారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.. అమరావతి విషయంలో జగన్ ను చంద్రబాబు పెట్టిన ఇబ్బంది అందరికి తెలిసిందే.. మరోవైపు తన మనుషుల తో ప్రభుత్వం పై కేసులు వేసి పైశాచిక ఆనందం పొందారు.. తన అనుకూల మీడియాలో జగన్ పై దుష్ప్రచారం చేయడం ద్వారా జగన్ పై మెచ్చే వేసే ప్రయత్నం చేశారు..

- Advertisement -

కానీ జగన్ తన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.. రోజు రోజు కి గ్రాఫ్ పెంచుకుంటున్నారు.. అయితే దీనిపై చంద్రబాబు దుబారా ఖర్చు చేస్తున్నారు ఆరోపణలు చేయడం ఒకింత విమర్శకు దారి తీస్తుంది. మ‌న్మోహ‌న్ సింగ్ వంటి ఆర్థిక నిపుణులు సైతం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ అనుస‌రిస్తున్న విధానాలే సరైన‌వ‌ని పేర్కొంటున్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు అండ్ కో మాత్రం ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్ల‌డ‌మే ప‌నిగా ఆరోప‌ణ‌లు చేయడం చంద్రబాబు కుళ్ళు తనానికి నిదర్శనంగా మారుతుంది.

రాష్ట్రానికి చంద్రబాబు ఇప్పుడొచ్చి ఏం చేద్దామని..?

చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?

మరోసారి వారికి చంద్రబాబు తన స్టైల్ లో వెన్నుపోటు..?

చంద్రబాబు డ్రామాలకు హద్దులు లేవా.?

Most Popular

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ నమ్రత తో ప్రేమలో పడ్డాడు.. 2005 లో వీరి వివాహం జరిగింది. తర్వాత మహేష్ బాబు క్రేజ్ మరింత...

సొంత విమనాలు ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

టాలీవుడ్ హీరోలు సినిమాల ద్వారా క్రేజ్ తో పాటు డబ్బు కూడా ఓ రెంజ్ లో సంపాధిస్తున్నారు. సినిమా హిట్ అయితే కోట్లల్లో రెమ్యునరేషన్లు వస్తున్నాయి. అందుకే ఖరీదైన కార్లు, బైక్స్, వాచీలు...

చిరంజీవి ని రంగంలోకి దించిన ’ఆహా’.. ఎందుకు..?

ఓన్లీ తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు మంచి అదరణ లబించింది. వాస్తవానికి ఆహా ను లాక్ డౌన్ కు ముందు అంటే జనవరిలోనే లాంచ్...

Related Articles

దటీజ్ జగన్ స్టైల్.. నమ్మిన మనిషికే పట్టం కడతారా?

చిత్తూరు జిల్లా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. ఇప్పటికే టీడీపీ కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకురాలు పనబాక లక్ష్మిని తిరుపతి ఉప ఎన్నిక బరిలో దింపింది. ఇక...

కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ మార్క్ ప్లాన్..!

ఎన్నికల్లో గెలిచి అధికార పీఠం ఎక్కినప్పటి నుండి ప్రజలకు సుపరిపాలన అందించాలని నిరంతరం జగన్ ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీఎంగా తాను ఏంటో...

ఈసారి సతీసమేతంగా ఢిల్లీకి సీఎం జగన్..? ఎందుకు..?

ఇటీవలే సీఎం వైఎస్ జగన్ వరస ఢిల్లీ టూర్ల్ తో ఆంధ్రా రాజకీయాలలో హీట్ పుటిస్తున్నాయి. ఈనేపద్యంలో మరోమారు జగన్ ఢిల్లీ టూర్.. అది కూడా ఈసారి సతీసమేతంగా అన్న వార్త ఆంధ్రాలో...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...