Sunday, April 28, 2024
- Advertisement -

విడుదల రజని నిర్ణయానికి జగన్ కూడా ఆశ్చర్యపోయారు..?

- Advertisement -

విడుదల రజిని మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినా ఆమె రాజకీయాలని ఎప్పటి కప్పుడు ఒడిసి పడ్డారు. ప్రత్యర్ది పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా కట్టడి చేయడంలో ముందు ఉంటారామె. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని సుదీర్ఘకాలం చిలకలూరిపేట ఏలాలని ఇప్పటినుంచి స్ట్రాంగ్ ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ఉన్నటువంటి బలంతో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. టిడిపి నేత పత్తిపాటి పుల్లారావు ప్రస్తుతం సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది.

తనపై కేసులు వచ్చి పడుతాయేమో అన్న భయంతో పత్తిపాటి పుల్లారావు పేట రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక వైకాపా లో ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ ఎప్పటికైనా తనకు శత్రువు గా భావించిన విడుదల రజిని.. ఆయనను తొక్కిపట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. త్వరలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ కానున్నాయి. గవర్నర్ కోటాలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి మర్రి రాజశేఖర్ ఇస్తారని ప్రచారం మొదలైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కూడా హామీ ఇచ్చినట్టుగా మర్రి వర్గం ప్రచారం చేసుకుంటుంది. నిజానికి మర్రి రాజశేఖర్ కమ్మ సామాజిక వర్గం అయినా ఆయన పార్టిని నమ్ముకుని ఉన్నారు.

గత ఎన్నికల్లో సీటు దక్కకపోయినా పార్టీ విజయంకు సహకరించారు. దీంతో ఆయనకి గ్యారెంటీ ఎమ్మెల్సీ పదవి అన్న ప్రచారంతో ఎమ్మెల్యే విడుదల రజిని హ్యాపీగానే ఉన్నారని అంటారు. ఎందుకంటే మర్రి రాజశేఖర్ తన యొక్క సీటును రజని కోసం త్యాగం చేశారని టాక్ నియోజకవర్గంలో స్ట్రాంగ్ గా ఉంది. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆ సీటును ఆమెకే ఇస్తారని గ్యారంటీ ఉంది. కానీ ఆమె కోసం త్యాగం చేసినటువంటి మర్రి రాజశేఖర్ కి కరెక్ట్ గా మంచి పొజిషన్ ఇవ్వాలి జగన్ మోహన్ రెడ్డి ఆయన అందలం ఎక్కించాలి అనేది రజిని యొక్క కోరిక. రాజకీయంగా చూసుకున్నా విడుదల రజనీకి పరిణామం మంచి జరుగుతుంది.

కాబట్టి వీలైనంత త్వరగా మరి రాజశేఖర్కి ఎమ్మెల్సీ ఇవ్వాలని విడుదల రజిని చక్రం తిప్పారని హైకమాండ్తో ఎప్పటికప్పుడు డిస్కషన్ పెడుతూ అద్భుతమైనటువంటి పాచికలు పారేలా చేస్తూ విడుదల రజిని రాజశేఖర్ కి ఎమ్మెల్సీ వచ్చేటువంటి విధంగా కృషి చేశారని వైసీపీలో మాత్రమే ఇలాంటి కరెక్ట్ రాజకీయం హానెస్ట్ రాజకీయం మనకు కనిపిస్తుందని వైకాపా సపోర్టర్లు చెబుతున్నారు. విడుదల రజిని వైకాపాలోకి వచ్చినప్పటినుంచి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు.

చిలకలూరిపేట నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన నాకురాలు ఆమె. ఎన్నికల్లో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఓడించి ఘన విజయం సాధించారు రజిని. మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట వైకాపాలో సీనియర్ లీడర్. 2004లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. ఎన్నికలకు ముందు టికెట్ల కోసం వీరి మధ్య యుద్ధం జరిగింది. ఇప్పుడు మరోసారి ఖయ్యం మొదలైంది. కానీ ఈసారి వ్యవహారం చాలా పాజిటివ్ గా సద్దుమణుగబోతుంది.

జగన్ టీంలోకి ఫైర్ బ్రాండ్ టీం.. ఇక టీడీపీకి చుక్కలే..!

రైతన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం

గాంధీ ఆసుపత్రి పరిస్థితి గురించి సామ్యానుడి మాటల్లో..!

జగన్ ను పవన్ మిర్శించడం తగ్గించడం వెనుక కారణం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -