Thursday, May 9, 2024
- Advertisement -

ఓడిన ట్రంప్ కే భారీ మద్దతు..!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు మద్దతుగా భారీగా నిరసనలు చేపట్టారు ఆయన అభిమానులు. అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్‌ గెలిచిన వారం రోజుల తర్వాత దేశ రాజధానిలో సమావేశమైన ట్రంప్‌ మద్దతుదారులు… ఫలితాలను నిరసిస్తూ, ఓట్లు దొంగిలించారని ఆరోపణలు చేశారు. వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో వైట్ హౌస్ ముందు భారీఎత్తున ట్రంప్‌ అభిమానులు వాహనాలతో వచ్చిగుమిగూడారు. వర్జీనియా గోల్ఫ్‌ క్లబ్‌కి వెళ్లే దారిలో ట్రంప్‌ మద్దతుదారులు నెమ్మదిగా వాహనాలు నడిపారు. ట్రంప్‌ వాహనానికి దగ్గరిగా వెళ్లిన మద్దతుదారులు… సమీప వీధికి ఇరువైపులా నిల్చున్నారు. ఆయనకి ఉత్సాహంగా అభివాదం చేశారు.

టీకా పై ట్రంప్ కీలక ప్రకటన..!

చైనా పై యుద్ధం ప్రకటించిన అమెరికా?

కమలా హారిస్ కీలక ప్రకటన .. వారికి పన్నులు పెంచము..!

ట్రంప్ 232.. డెమొక్రాట్ కి 306.. నయా లెక్కలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -