Friday, March 29, 2024
- Advertisement -

కమలా హారిస్ కీలక ప్రకటన .. వారికి పన్నులు పెంచము..!

- Advertisement -

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ కీలక ప్రకటన చేశారు. తమ పాలనలో వ్యక్తిగత వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్ల (రూ.3 కోట్లు) లోపు ఉన్నవారికి పన్నులు పెంచబోమని తెలిపారు. అదే సమయంలో కార్పొరేట్లు, సంపన్నులు న్యాయంగా పన్నులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.

అంతకుముందు, వాషింగ్టన్​లోని ఓ బేకరీని సందర్శించారు కమల, ఆమె భర్త డగ్లస్ ఎమాఫ్. ఇటువంటి దుకాణాలే దేశ పౌరులు, సైనికులకు సాధికారతను ఇస్తాయని అన్నారు.అమెరికాలో మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమల.. ప్రఖ్యాత వ్యాఖ్యాత ఓప్రా విన్​ఫ్రేతో ముఖాముఖిలో మహిళల అభ్యున్నతిపై మాట్లాడారు.

ట్రంప్ లో ఆశలు..అలస్కాలో విజయం..!

జో బైడెన్ పక్కన భారతీయ కూటమి..!

ఆ దేశం నుంచి మూడో వాక్సిన్..!

తప్పు చేస్తే పోలీసులను వదలం : సీఎం జగన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -