Saturday, April 27, 2024
- Advertisement -

స్టాలిన్ మంత్రివర్గంలో ఐదుగురు తెలుగు వారు.. ఎవరో తెలుసా!

- Advertisement -

తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్… 34 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో ఐదుగురు తెలుగువారు ఉండటం గమనార్హం. తమిళనాడులో వివిధ పార్టీల నుంచి 15 మంది తెలుగువారు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. చైన్నైతోపాటు, కోయంబత్తూర్, మరికొన్ని ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉంటారు.

తెలుగు ప్రజలు ఉన్న చోట అన్ని పార్టీలు వారికే టికెట్ కేటాయిస్తాయి. దీంతో తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్న ఒకరిద్దరు తెలుగు మంత్రులు ఉండటం పక్కా.. సెల్వం , పాలనిస్వామి ఇలా ఎవరు సీఎం ఉన్నా తెలుగువారికి అవకాశం ఇస్తూనే ఉన్నారు.

ఆసుపత్రులకు ఉచిత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్

కొత్త అవతారం ఎత్తిన బండ్ల గణేశ్!

నా భార్య గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు : అనుపమ్ ఖేర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -